Tooltip

శాంతించిన బంగారం, వెండి ధరలు

Tooltip

గోల్డ్‌ రేటు చూసి జనాలు కొనాలో వద్దో అర్థం కాక.. అయోమయానికి గురవుతున్నారు.

Tooltip

ఓ రెండు నెలలుగా పండగలు, శుభకార్యాలు లేకపోవడంతో.. పసిడి కొనుగోళ్లు తగ్గుముఖం పట్టాయి.

Tooltip

ఆషాఢ మాసం మొదలైంది. పండగల సీజన్‌ మొదలు కాబోతున్న తరుణంలో బంగారానికి గిరాకీ మరింత పెరుగుతుంది.

Tooltip

ఇక వచ్చే నెల నుంచి పెళ్లిళ్ల సీజన్ సైతం మొదలవుతుంది.

Tooltip

నేడు అనగా సోమవారం నాడు దేశీయ బులియన్‌ మార్కెట్‌లో బంగారం ధర కాస్త దిగి వచ్చింది.

Tooltip

నేడు హైదరాబాద్ మార్కెట్లో  బంగారం ధర రూ. 67,650 వద్ద కొనసాగుతోంది.

Tooltip

24 క్యారెట్‌ పది గ్రాముల రేటు రూ. 73,800 వద్ద అమ్ముడవుతోంది.

Tooltip

నేడు హస్తినలో 22 క్యారెట్‌ పుత్తడి పది గ్రాముల ధర రూ. 67,800 వద్ద ఉండగా

Tooltip

24 క్యారెట్‌  బంగారం ధర కూడా రూ. 73,950 వద్ద స్థిరంగా కొనసాగుతోంది.

Tooltip

ఇక హైదరాబాద్ లో నేడు వెండి ధర కిలో మీద రూ.100 తగ్గింది.

Tooltip

కిలో వెండి వెండి ధరరూ. 99,200 వద్ద అమ్ముడవుతోంది.

Tooltip

హస్తినలో నేడు వెండి ధర కిలో మీద 100 రూపాయలు దిగి వచ్చి.. రూ. 94,700 వద్ద అమ్ముడవుతోంది.