Thick Brush Stroke

పసిడి ప్రియులకు శుభవార్త.. తగ్గిన బంగారం ధర ఈ రోజు ఎంతంటే?

Tooltip

ఈ రోజు బంగారం కొనాలనుకునే వారికి ఊరటనిచ్చే వార్త.

Tooltip

ప్రస్తుతం పసిడి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి.

Tooltip

ఆషాఢమాసం మొదలైంది.. ఇక పండుగలు, వివాహాది శుభకార్యాలు మొదలవుతాయి.

Tooltip

ఇక మహిళలతో జ్యులరీ షాపులు కిట కిటలాడుతాయి.

Tooltip

గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది పసిడి పై 5 వేల వరకు పెరిగిందని అంటున్నారు.

Tooltip

నేడు 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధరపై రూ.10 తగ్గి,రూ.67,090 చేరింది.

Tooltip

24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధరపై రూ.10 తగ్గి,రూ.73,190 చేరింది.

Tooltip

ఢిల్లీలో 22 క్యారెట్స్ 10 గ్రాముల ధర రూ.67,240 ఉండగా.

Tooltip

24 క్యారెట్స్ 10 గ్రాముల ధర రూ.73,340లకు చేరింది.

Tooltip

తెలుగు రాష్ట్రాల్లో కిలో వెండి ధర రూ. 98,900 వద్ద కొనసాగుతుంది.