మహిళలకు గుడ్ న్యూస్. వరుసగా తగ్గుతున్న పసిడి ధరలు..ఈ రోజు ఎంతంటే?

iDreampost.Com

iDreampost.Com

“”

GOLD

ఇటీవల  దేశంలో  పసిడి, వెండి ధరలు తగ్గుతూ.. పెరుగుతూ వస్తున్నాయి

iDreampost.Com

iDreampost.Com

“”

GOLD

ఈ సంవత్సరం 3 నెలల పాటు ఎలాంటి శుభ ముహూర్తాలు లేని కారణంగా  పెళ్లిళ్లు, గృహ ప్రవేశాలు  ఇతర శుభకార్యాలు ఆగిపోయాయి.

iDreampost.Com

iDreampost.Com

“”

GOLD

గత నెల  ఆషాఢ మాసం ముగిసి, శ్రావణ మాసం మొదలైంది.. పెళ్లిళ్ల సీజన్ తో సందడి నెలకొంది.

iDreampost.Com

iDreampost.Com

“”

GOLD

మధ్యతరగతి కుటుంబీకులు పసిడి ఆభరణాలుగా మాత్రమే కాదు.. మంచి పెట్టుబడిగా చూస్తున్నారు

iDreampost.Com

iDreampost.Com

“”

GOLD

గత కొంత కాలంగా అంతర్జాతీయ మార్కెట్ లో పరిణామాలు బంగారం, వెండిపై పడుతున్నాయని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు

iDreampost.Com

iDreampost.Com

“”

GOLD

ఈ రోజు బుధవారం  (సెప్టెంబర్ 11) 22 క్యారెట్ల, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 10 దిగి వచ్చింది.

iDreampost.Com

iDreampost.Com

“”

GOLD

ఏపీ, తెలంగాణలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.66,770, 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.72,830 కొనసాగుతుంది.

iDreampost.Com

iDreampost.Com

“”

GOLD

ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.66,910, 24 క్యారెట్ల  10 గ్రాముల పసిడి ధర రూ.72,980వద్ద కొనసాగుతుంది.

iDreampost.Com

iDreampost.Com

“”

GOLD

ముంబై, కోల్‌కొతా,కేరళా,బెంగుళూరు‌లో 22 క్యారెట్లు 10 గ్రాముల పసిడి ధర రూ.66,930, 24 క్యారెట్ల  10 గ్రాముల పసిడి ధర రూ.72,860

iDreampost.Com

iDreampost.Com

“”

GOLD

చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.66,760, 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.72,830కు చేరింది.

iDreampost.Com

iDreampost.Com

“”

SILVER

దేశంలో కిలో వెండి రూ.100 కు పెరిగింది.

iDreampost.Com

iDreampost.Com

“”

SILVER

తెలుగు రాష్ట్రాలు హైదరాబాద్,విజయవాడ, విశాఖలో కిలో వెండి ధర రూ.91,000 వద్ద కొనసాగుతుంది.

iDreampost.Com

iDreampost.Com

“”

SILVER

ఢిల్లీ,ముంబై, కోల్ కొతాలో రూ.86,100 గా నమోదైంది.

iDreampost.Com

iDreampost.Com

“”

SILVER

బెంగుళూరులో కిలో వెండి  రూ.84,100 గా నమోదైంది.

iDreampost.Com

iDreampost.Com

“”

SILVER

 చెన్నైలో కిలో వెండి ధర రూ.90,100గా నమోదైంది.

iDreampost.Com