ఈ సమయం అస్సలు మిస్ చేసుకోకండి.. గోల్డ్ రేటు ఈ రోజు ఎంతంటే?

iDreampost.Com

ఇటీవల దేశంలో పసిడి ధరలు వరుసగా తగ్గుతూ.. పెరుగుతూ వస్తున్నాయి

iDreampost.Com

“”

iDreampost.Com

GOLD

గత నెల ఆషాడం ముగిసి, శ్రావణమాసం మొదలైంది.

iDreampost.Com

“”

iDreampost.Com

GOLD

వరుసగా పండుగలు, పెళ్లిళ్లు, శుభకార్యాల సందడి మొదలైంది.

iDreampost.Com

“”

iDreampost.Com

GOLD

అంతర్జాతీయ మార్కెట్ లో జరిగే కీలక పరిణామాల నేపథ్యంలో పసిడి, వెండి ధరల్లో మార్పులు జరుగుతున్నాయి

iDreampost.Com

“”

iDreampost.Com

GOLD

గత వారం రోజులుగా పసిడి ధరలు తగ్గుతూ వస్తున్నాయి

iDreampost.Com

“”

iDreampost.Com

GOLD

ఈ రోజు మంగళవారం (సెప్టెంబర్ 10) 22 క్యారెట్ల, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 10 దిగి వచ్చింది.

iDreampost.Com

“”

iDreampost.Com

GOLD

ఏపీ, తెలంగాణలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.66,790, 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.72,860 కొనసాగుతుంది.

iDreampost.Com

“”

iDreampost.Com

GOLD

ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.66,940, 24 క్యారెట్ల  10 గ్రాముల పసిడి ధర రూ.73,001 వద్ద కొనసాగుతుంది.

iDreampost.Com

“”

iDreampost.Com

GOLD

ముంబై, కోల్‌కొతా,కేరళా,బెంగుళూరు‌లో 22 క్యారెట్లు 10 గ్రాముల పసిడి ధర రూ.66,790, 24 క్యారెట్ల  10 గ్రాముల పసిడి ధర రూ.72,860

iDreampost.Com

“”

iDreampost.Com

GOLD

చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.66,790, 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.72,860 కు చేరింది.

iDreampost.Com

“”

iDreampost.Com

GOLD

దేశంలో కిలో వెండి రూ.100 కు పెరిగింది.

iDreampost.Com

“”

iDreampost.Com

GOLD

తెలుగు రాష్ట్రాలు హైదరాబాద్,విజయవాడ, విశాఖలో కిలో వెండి ధర రూ.90,100 వద్ద కొనసాగుతుంది.

iDreampost.Com

“”

iDreampost.Com

GOLD

ఢిల్లీ,ముంబై, కోల్ కొతాలో రూ.85,100 గా నమోదైంది.

iDreampost.Com

“”

iDreampost.Com

GOLD

బెంగుళూరులో కిలో వెండి  రూ.83,400 గా నమోదైంది.

iDreampost.Com

“”

iDreampost.Com

GOLD

చెన్నైలో కిలో వెండి ధర రూ.90,100 గా నమోదైంది.

iDreampost.Com

“”

iDreampost.Com

GOLD