మగువలకు గొప్ప శుభవార్త.. మళ్లీ తగ్గిన బంగారం ధర..  ఈ రోజు ఎంతంటే?

iDreampost.Com

ప్రస్తుతం ఎక్కడ చూసినా మహిళలతో జ్యులరీ షాపులు కిటకిటలాడుతున్నాయి.

iDreampost.Com

బంగారం, వెండి ధరలతో ప్రమేయం లేకుండా కొనుగోలు చేస్తూనే ఉన్నారు.

iDreampost.Com

మూడు నెలలు మూఢాలు ఉండటంతో తెలుగు రాష్ట్రాల్లో పెళ్లిళ్లు, శుభకార్యాలకు బ్రేక్ పడింది.

iDreampost.Com

శ్రావణ మాసం మొదలైంది.. ప్రస్తుతం వరుసగా శుభకార్యాలు, పెళ్లిళ్ల సందడి మొదలైంది.

iDreampost.Com

ఇటీవల దేశంలో పసిడి, వెండి ధరలు వరుసగా తగ్గుతూ.. పెరుగుతూ వస్తున్నాయి

iDreampost.Com

అంతర్జాతీయ మార్కెట్ లో జరుగుతున్న కీలక పరిణామాలు, యుద్దాలు  పసిడి, వెండిపై పడుతున్నాయని నిపుణులు చెబుతున్నారు

iDreampost.Com

ఈ రోజు (గురువారం 5)  22 క్యారెట్ల, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.10 దిగి వచ్చింది.

iDreampost.Com

ఏపీ, తెలంగాణలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.66,680, 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.72,750 కొనసాగుతుంది.

iDreampost.Com

ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.66,830, 24 క్యారెట్ల  10 గ్రాముల పసిడి ధర రూ.72,900 వద్ద కొనసాగుతుంది.

iDreampost.Com

ముంబై,కోల్‌కొతా,కేరళా,బెంగుళూరు‌లో 22 క్యారెట్లు 10 గ్రాముల పసిడి ధర రూ.66,680, 24 క్యారెట్ల  10 గ్రాముల పసిడి ధర రూ.72,750

iDreampost.Com

చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.66,680, 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.72,750 కు చేరింది.

iDreampost.Com

దేశంలో కిలో వెండి రూ.100 కు తగ్గింది.

iDreampost.Com

చెన్నై, తెలుగు రాష్ట్రాలు హైదరాబాద్,విజయవాడ, విశాఖలో కిలో వెండి ధర రూ.89,900 వద్ద కొనసాగుతుంది.

iDreampost.Com

ఢిల్లీ,ముంబై, కోల్ కొతాలో రూ.84,900 గా నమోదైంది.

iDreampost.Com

బెంగుళూరులో కిలో వెండి  రూ.83,900 గా నమోదైంది.

iDreampost.Com