మహిళలకు గుడ్ న్యూస్.. వరుసగా తగ్గుతున్న పసిడి ధరలు!

iDreampost.Com

iDreampost.Com

ఈ మధ్య కాలంలో గోల్డ్ రేట్లు తరుచూ మారుతున్న విషయం తెలిసిందే. అయినా బంగారం డిమాండ్ ఎక్కడా తగ్గడం లేదు.

iDreampost.Com

శ్రావణ మాసం సందర్భంగా  బంగారం కొనుగోలు చేసేవారి సంఖ్య బాగా పెరిగిపోయింది.

iDreampost.Com

పెళ్లిళ్లు, శుభకార్యాలకు మహిళలకు తమ స్థోమతకు తగ్గట్టు బంగారం కొంటుంటారు.

iDreampost.Com

ప్రస్తుతం మేలిమి బంగారం  ధర రూ.73 వేలు దాటిపోయింది.. రాబోయే రోజుల్లో పసిడి ధర లక్షకు చేరే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు

iDreampost.Com

ఇటీవల అంతర్జాతీయ  మార్కెట్ లో జరుగుతన్న కీలక పరిణామాలు, యుద్దాల ప్రభావం పసిడి, వెండి ధరలపై పడుతుంది.

iDreampost.Com

ఈ రోజు సోమవారం  (సెప్టెంబర్ 2) 22 క్యారెట్ల, 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడిపై రూ.10 తగ్గింది.

iDreampost.Com

హైదరాబాద్, వరంగల్, విశాఖలో 22 క్యారెట్ల  10 గ్రాముల పసిడి  ధర రూ.66,940, 24 క్యారెట్ల  10 గ్రాముల పసిడి  ధర రూ.73,030 కు చేరింది.

iDreampost.Com

ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.67,090,  24 క్యారెట్ల  10 గ్రాముల పసిడి ధర రూ.73,030 వద్ద కొనసాగుతుంది.

iDreampost.Com

ముంబై,   కోల్‌కొతా,కేరళా,బెంగుళూరు‌లో 22 క్యారెట్లు 10 గ్రాముల పసిడి ధర రూ.66,940, 24 క్యారెట్ల  10 గ్రాముల  పసిడి ధర రూ.73,030

iDreampost.Com

చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.66,940, 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.73,030 కు చేరింది.

iDreampost.Com

కిలో వెండిపై రూ.100 తగ్గింది.

iDreampost.Com

తెలుగు రాష్ట్రాలు హైదరాబాద్,విజయవాడ, విశాఖలో కిలో వెండి  ధర రూ.91,900 వద్ద కొనసాగుతుంది.

iDreampost.Com

ఢిల్లీ,ముంబై, కోల్ కొతాలో రూ.86,900 గా నమోదైంది.

iDreampost.Com

బెంగుళూరులో రూ.84,900 వద్ద కొనసాగుతుంది.