మహిళలకు గుడ్ న్యూస్.. తగ్గిన పసిడి ధర.. ఈ ఛాన్స్ మిస్ చేసుకోకండి!

iDreampost.Com

గోల్డ్ అనేది అమూల్యమైన వస్తువుగా భావిస్తారు. అందుకే గోల్డ్ అంటే ఇష్టపడని వారు ఉండరు

iDreampost.Com

భారత దేశ సంప్రదాయాల్లో పసిడికి ఎంతో ప్రాధాన్యత ఇస్తారు మహిళలు.

iDreampost.Com

శ్రావణ మాసం మొదలైంది.. పండుగలు, శుభకార్యాలు సీజన్ ప్రారంభమైంది.

iDreampost.Com

గత నెల 2024-25 వార్షిక బడ్జెట్ ప్రవేశ పెట్టిన తర్వాత పసిడి ధరలు అనూహ్యంగా దిగివచ్చాయి

iDreampost.Com

వారం రోజుల తర్వాత వరుసగా పెరుగుతూ షాక్ ఇచ్చాయి.

iDreampost.Com

ఇటీవల అంతర్జాతీయ  మార్కెట్ లో జరుగుతున్న మార్పులు పసిడి, వెండి ధరలపై పడుతున్నాయి.

iDreampost.Com

బుధవారం (ఆగస్టు 21) 22 క్యారెట్ల, 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడిపై రూ.10 తగ్గింది.

iDreampost.Com

తెలుగు రాష్ట్రాల్లో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.66,590, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.72,640

iDreampost.Com

ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.66,590, 24 క్యారెట్ల  10 గ్రాముల పసిడి ధర రూ.72,790 వద్ద కొనసాగుతుంది.

iDreampost.Com

ముంబై,కోల్‌కొతా,కేరళా, బెంగుళూరు‌లో 22 క్యారెట్లు 10 గ్రాముల పసిడి  ధర రూ.66,590, 24 క్యారెట్ల   10 గ్రాముల పసిడి ధర రూ.72,640

iDreampost.Com

చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.65,660, 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.71,630 కు చేరింది.

iDreampost.Com

కిలో వెండిపై రూ.100 పెరిగింది.

iDreampost.Com

తెలుగు రాష్ట్రాలు హైదరాబాద్,విజయవాడ, విశాఖలో కిలో వెండి ధర రూ.92,100 వద్ద కొనసాగుతుంది.

iDreampost.Com

ఢిల్లీ,ముంబై, కోల్ కొతాలో రూ.87,100గా నమోదైంది.

iDreampost.Com

బెంగుళూరులో రూ.86,100 వద్ద కొనసాగుతుంది.

iDreampost.Com

చెన్నైలో కిలో వెండి ధర రూ.92,100 వద్ద ట్రెండ్ అవుతుంది.

iDreampost.Com