పసిడి ప్రియులకు భారీ షాక్.. ఒక్కసారిగా పెరిగిన ధర

iDreampost.Com

బడ్జెట్ తర్వాత వారం, పది రోజుల పాటు బంగారం, వెండి ధరలు దిగి వచ్చాయి.

iDreampost.Com

గత వారం వరకు పసిడి రేటు ఏకంగా 7 వేల రూపాయల వరకు తగ్గింది.

iDreampost.Com

శ్రావణ మాసం ప్రారంభం కావడంతో.. బంగారం కొనుగోళ్లు భారీగా పెరిగాయి.

iDreampost.Com

ఇక ఇప్పటి వరకు దిగి వచ్చిన గోల్డ్ రేటు నాలుగైదు రోజుల నుంచి పెరుగుతుంది.

iDreampost.Com

క్రితం సెషన్ లో స్థిరంగా ఉన్న ధర.. నేడు మాత్రం భారీగా పెరిగింది.

iDreampost.Com

మంగళవారం నాడు మరోసారి పసిడి రేటు పెరిగింది.

iDreampost.Com

హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో 22 క్యారెట్ గోల్డ్ పది గ్రాముల మీద రూ. 250 పెరిగింది.

iDreampost.Com

22 క్యారెట్ గోల్డ్ పది గ్రాముల రేటు రూ. 64,700 మార్కుకు చేరింది.

iDreampost.Com

అలానే 24 క్యారెట్ స్వచ్ఛమైన పసిడి ధర పది గ్రాముల రూ. 270 ఎగబాకి. 70,580కి చేరింది.

iDreampost.Com

నేడు ఢిల్లీలో 22 క్యారెట్ గోల్డ్ 10 గ్రాముల ధర రూ. 250 పెరిగి రూ. 64,850కు చేరింది.

iDreampost.Com

ఇక 24 క్యారెట్ గోల్డ్ పది గ్రాముల మీద రూ. 270 ఎగబాకి తులం రూ. 70,730 అయ్యింది.

iDreampost.Com

నేడు దేశీయ బులియన్ మార్కెట్లో వెండి ధర దిగి వచ్చింది.

iDreampost.Com

 ఢిల్లీలో కేజీ సిల్వర్ రేటు రూ. 600 పతనంతో రూ. 82,500 కు చేరింది.

iDreampost.Com

అంతకుముందు మాత్రం 2 రోజుల్లో రూ. 1600 పెరిగింది.

iDreampost.Com

 హైదరాబాద్ వెండి రేటు కిలో రూ. 600 పడిపోయి  రూ. 87,500 వద్ద ఉంది.

iDreampost.Com