పసిడి ప్రియులకు భారీ  ఊరట.. స్థిరంగా గోల్డ్‌ రేటు

iDreampost.Com

శ్రావణమాసం కావడంతో దేశీయ బులియన్ మార్కెట్లో బంగారం కొనుగోళ్లు ఊపందుకున్నాయి.

iDreampost.Com

పైగా రేటు దిగి రావడంతో.. చాలా మంది పుత్తడి కొనడానికి ఆసక్తి చూపుతున్నారు.

iDreampost.Com

గత రెండు వారాల్లో బంగారం ధర పది గ్రాముల మీద 7 వేల రూపాయల వరకు దిగి వచ్చింది.

iDreampost.Com

క్రితం రెండు సెషన్లలో పెరిగిన బంగారం ధర.. నేడు స్థిరంగా ఉంది.

iDreampost.Com

ఇవాళ హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 22 క్యారెట్‌ పది గ్రాముల రేటు రూ. 64,450గా ఉంది.

iDreampost.Com

24 క్యారెట్ స్వచ్ఛమైన పసిడి పది గ్రాముల ధర రూ. 70,310 వద్ద స్థిరంగా ఉంది.

iDreampost.Com

ఇక దేశ రాజధాని ఢిల్లీలో కూడా బంగారం ధరలు దిగి వస్తున్నాయి.

iDreampost.Com

నేడు హస్తినలో 22 క్యారెట్ పసిడి పది గ్రాముల రేటు రూ. 64,600గా ఉంది.

iDreampost.Com

అలానే ఇక 24 క్యారెట్ స్వచ్ఛమైన గోల్డ్ 10 గ్రాముల రేటు రూ. 70,460గా ఉంది.

iDreampost.Com

నేడు సిల్వర్ రేటు కూడా స్థిరంగా కొనసాగింది.

iDreampost.Com

ఢిల్లీలో కేజీ వెండి రూ. 83 వేల వద్ద స్థిరంగా ఉంది

iDreampost.Com

అంతకుముందు రెండు రోజుల్లో రూ. 1000, రూ. 1500 చొప్పున పెరిగింది.

iDreampost.Com

 ఇదే హైదరాబాద్లో చూసుకుంటే నేడు కేజీ సిల్వర్ ధర రూ. 88 వేల మార్కు వద్ద ఉంది.

iDreampost.Com