తగ్గినట్లే తగ్గి మళ్లీ షాక్ ఇస్తున్న పసిడి ధరలు

ఈ ఏడాదిలో పసిడి, వెండి ధరలు భారీగానే పెరిగిపోయాయి.

జులై మాసంలో రెండో వారం నుంచి కాస్త తగ్గుముఖం పట్టాయి.

పార్లమెంట్ లో బడ్జెట్ సమావేశాల్లో బంగారం దిగుమతులపై  సుంకం 15 నుంచి 6 శాతానికి తగ్గించారు

ఈ ప్రభావం పసిడి, వెండి పై పడి భారీగా ధరలు దిగివచ్చాయి. ఏకంగా ఏడు వేలకు వరకు త

దీంతో మహిళలు  పసిడి కొనుగోలు చేసేందుకు జ్యులరీ షాపులకు క్యూ కట్టారు

ఆషాఢ మాసం పూర్తై మరికొన్ని రోజుల్లో శ్రావణ మాసం ప్రారంభం కానుంది.. పెళ్లిళ్లు, పండగ సీజన్ మొదలవుతుంది.

మొన్నటి వరకు తగ్గినట్టే తగ్గి పసిడి ధరలు మల్లీ పెరిగాయి.

ఈ రోజు (ఆగస్టు 1) 22 క్యారెట్లు, 24 క్యారెట్లు 10 గ్రాముల గోల్డ్ పై రూ.10 పెరిగింది.

తెలుగు రాష్ట్రాల్లో 22 క్యారెట్లు 10 గ్రాముల పసిడి ధర రూ.64,010, 24 క్యారెట్లు  10 గ్రాముల పసిడి ధర రూ.69,830

ఢిల్లీలో 22 క్యారెట్లు 10 గ్రాముల పసిడి ధర రూ..64,160,24 క్యారెట్లు  10 గ్రాముల పసిడి ధర రూ.69,980

ముంబై,కోల్‌కొతా,కేరళా,బెంగుళూరు‌లో 22 క్యారెట్లు 10 గ్రాముల పసిడి ధర రూ.64,010, 24 క్యారెట్లు  10 గ్రాముల పసిడి ధర రూ.69,830

చెన్నైలో 22 క్యారెట్లు 10 గ్రాముల పసిడి ధర రూ.64,210, 24 క్యారెట్లు  10 గ్రాముల పసిడి ధర రూ.70,050

తెలుగు రాష్ట్రాలు హైదరాబాద్,విజయవాడ, విశాఖలో కిలో వెండి ధర రూ.91,100

ఢిల్లీ,ముంబై, కోల్ కొతాలో రూ.86,600

బెంగుళూరులో రూ.83,900 వద్ద కొనసాగుతుంది.

చెన్నైలో కిలో వెండి ధర రూ.91,100 వద్ద కొనసాగుతుంది.