గుడ్ న్యూస్ వరుసగా తగ్గుతున్న పసిడి ధరలు.. ఈ రోజు ఎంతంటే?

మొన్నటి వరకు చుక్కలు చూపించిన పసిడి వరుసగా తగ్గుతూ వస్తుంది.

ఈ సమయంలో బంగారం కొంటే మంచిదని నిపుణులు అంటున్నారు

అంతర్జాతీయ మార్కెట్ లో జరిగే పరిణామాలు పసిడి, వెండిపై పడి ధరల్లో మార్పులు సంభవిస్తున్నాయి

ఆషాఢ మాసం కావడంతో పండుగలు, శుభకార్యాలతో మహిళలు పసిడి కొనుగోలు చేస్తున్నారు.

పసిడి తో పాటు వెండి కూడా తగ్గుతూ వస్తున్నాయి.

ఈ రోజు (జులై 23) 22 క్యారెట్లు, 24 క్యారెట్లు 10 గ్రాముల బంగారం పై రూ.10 తగ్గింది

తెలుగు రాష్ట్రాల్లో 22 క్యారెట్లు 10 గ్రాముల పసిడి ధర రూ.67,690, 24 క్యారెట్లు  10 గ్రాముల పసిడి ధర రూ.73,840

 ఢిల్లీలో 22 క్యారెట్లు 10 గ్రాముల పసిడి ధర రూ.67,840,24 క్యారెట్లు  10 గ్రాముల పసిడి ధర రూ.73,840

 ముంబై, కోల్‌కొతా, కేరళా, బెంగుళూరు లో 22 క్యారెట్లు 10 గ్రాముల పసిడి ధర రూ.67,690 ఉండగా,24 క్యారెట్లు  10 గ్రాముల పసిడి ధర రూ.73,960

 చెన్నైలో 22 క్యారెట్లు 10 గ్రాముల పసిడి ధర రూ.68,240, 24 క్యారెట్లు  10 గ్రాముల పసిడి ధర రూ.74,440

దేశంలో కేజీ వెండి ధర రూ.100 వరకు తగ్గింది.

తెలుగు రాష్ట్రాలు హైదరాబాద్,విజయవాడ, విశాఖలో కిలో వెండి ధర రూ.95,900

 ఢిల్లీ,ముంబై, కోల్ కొతాలో రూ.91,400

బెంగుళూరులో రూ.91,450 వద్ద కొనసాగుతుంది.