Off-white Banner

వేసవిలో ఆరోగ్యంతో పాటు అందాన్ని కాపాడుకోవాలంటే వీటిని తినాల్సిందే!

Thick Brush Stroke

ఎండాకాలంలో డీహైడ్రేషన్‌తో పాటు వడదెబ్బకు గురై చాలామంది అనారోగ్యం బారిన పడతుంటారు.

Thick Brush Stroke

వేసవిలో ఆరోగ్యంతో పాటు అందాన్ని కాపాడుకోవాలంటే  ఈ ఆహారాన్ని తీసుకోవాలంటున్నారు నిపుణులు.

Thick Brush Stroke

శరీరానికి చల్లదనం అందించే పుచ్చకాయ, ఖర్బూజ, దానిమ్మ పండ్లు తీసుకోవాలి.

Thick Brush Stroke

కీరదోస, దోసకాయ, క్యారెట్, సోరకాయ, బీరకాయలు  వేసవిలో ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.

Thick Brush Stroke

వేసవిలో తాటి ముంజలు తినడం వల్ల శరీరానికి చలవ చేస్తుంది.

Thick Brush Stroke

వేసవిలో కమలా పండును తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందంటున్నారు నిపుణులు.

Thick Brush Stroke

ఎండాకాలంలో కొబ్బరి నీళ్లను తాగితే ఆరోగ్యానికి మేలంటున్నారు నిపుణులు.

Thick Brush Stroke

బొప్పాయి వ్యాధులను తగ్గిండంతో పాటు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.  

Thick Brush Stroke

వేసవిలో నిమ్మరసాన్ని తాగడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది.  

గమనిక : ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం