వర్షాకాలంలో వ్యాధుల భారిన పడకుండా ఉండాలంటే..  ఇలా చేయండి

iDreampost.Com

వర్షాకాలంలో వాతావరణం చల్లగా ఉంటుంది కానీ ఈ సమయంలోనే వ్యాధులు ప్రభలుతుంటాయి.

iDreampost.Com

వానలు కురుస్తుండడంతో దోమల వ్యాప్తి ఎక్కువగా ఉంటుంది.

iDreampost.Com

వర్షాకాలంలో పలు రకాల ఇన్ఫెక్షన్లు, వైరస్‌ల ముప్పు పొంచి ఉంటుంది.

iDreampost.Com

డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్‌ వంటి ఎన్నో వ్యాధులు ప్రబలుతుంటాయి.

iDreampost.Com

వర్షాకాలంలో అనారోగ్యాల బారినుంచి తప్పించుకోవాలంటే ఈ సూచనలు పాటించాలంటున్నారు నిపుణులు.

iDreampost.Com

ఈ సీజన్‌లో సిట్రస్‌ పండ్లు, అల్లం, వెల్లుల్లి, పసుపు, తాజా ఆకుకూరలు, కూరగాయల వంటివి తీసుకుంటే ఇమ్యూనిటీ పెరుగుతుందంటున్నారు.

iDreampost.Com

వర్షాకాలంలో ఎప్పుడు  కాచి చల్లార్చిన నీటిని తాగడం మంచిది.

iDreampost.Com

వీలైనంతవరకు స్ట్రీట్ ఫుడ్ తినడం మానుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

iDreampost.Com

పానీపూరీలు, మసాలా పూరీలు వంటి స్ట్రీట్ ఫుడ్ తినడం వల్ల ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంటుంది.

iDreampost.Com

వ్యక్తిగత పరిశుభ్రతకు ప్రాధాన్యతనివ్వాలి.

iDreampost.Com

విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉండే ఆహారాలు ఎక్కువగా తినాలి. ఇవి వ్యాధులు రాకుండా నివారిస్తాయి.  

iDreampost.Com

చుట్టూ ఉండే పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉంచుకోవడం మంచిది.

iDreampost.Com

దోమల నుంచి రక్షణగా మస్కిటో కాయిల్స్, దోమ తెరలను వాడాలి.

iDreampost.Com

గమనిక :  ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం

iDreampost.Com