Tooltip
టైటిల్: రూ.50తో ఇది తాగితే.. డీహైడ్రేషన్ మీ దరిచేరదు!
సమ్మర్ చంపేస్తోంది. ఉక్కపోతతో ప్రజలు ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నారు
ఉష్ణోగ్రతల కారణంగా చిన్న శ్రమకు కూడా చెమటలు పట్టేస్తున్నాయి.
శరీరం అలసట చెందడంతో పాటు దప్పిక వేస్తుంది
వెంటనే శీతల పానీయాలు, కూల్ డ్రింక్స్ తాగేస్తున్నారు.
కానీ ఈ గమ్ తీసుకుంటే ఎండాకాలంలో దాహంతో పాటు ఒంట్లో వేడి తగ్గుతుంది
అదే కఠోరా.. ఇది ఒక ఎడిబుల్ గమ్
ఓ చెట్టు చిగురు నుండి వచ్చే ఈ గమ్.. నీటిలో కొన్ని గంటల పాటు కరిగిస్తే తాగితే మంచిది
ఇది శరీరంలోని ఉష్ణోగ్రతలను తగ్గించి.. డీహైడ్రేషన్‌కు గురి కానివ్వదు
వీర్యకణాల అభివృద్ధికి తోడ్పడుతుంది
ఇందులో క్యాలరీలు, పిండిపదార్థాలు, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి.
యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉండటం వల్ల ఫ్రీ రాడికల్స్‌ని తొలగిస్తుంది
కిడ్నీలకు మేలు చేస్తుంది.. బ్లడ్ ఫ్యూరిఫై అవుతుంది
మలబద్ధకాన్ని నివారిస్తుంది..ప్రేగుల్లో బ్యాక్టీరియా తొలగిస్తుంది
గమనిక :
ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం