Pink Blob

వాకింగ్ చేసే వారికి టిప్స్.. ఊరికే నడిచేస్తే ఉపయోగం ఉండదు!

White Frame Corner
White Frame Corner

ప్రస్తుతం అందరిదీ ఉరుకుల పరుగుల జీవితం అయిపోయింది.

White Frame Corner
White Frame Corner

ఉద్యోగాల రీత్యా అందరూ శారీరక శ్రమ లేక అనారోగ్యాల బారిన పడుతున్నారు.

White Frame Corner
White Frame Corner

అలాంటి వారికి వాకింగ్ చేయడం ఎంతో అవసరం, సరైన సొల్యూషన్ కూడా.

White Frame Corner
White Frame Corner

రోజూ ఖాళీ సమయాల్లో వాకింగ్ చేయడం వల్ల మంచి లాభాలు పొందవచ్చు.

White Frame Corner
White Frame Corner

మీరు క్రమం తప్పకుండా వాకింగ్ చేస్తూ ఉంటే చాలా యాక్టివ్ గా కూడా ఉంటారు.

White Frame Corner
White Frame Corner

అయితే ఉదయాన్నే నిద్రలేచి వాకింగ్ చేస్తే మంచి ఫలితాలను పొందవచ్చు.

White Frame Corner
White Frame Corner

రోజుకి కనీసం 30 నిమిషాల పాటు వాకింగ్ చేస్తే పలు అనారోగ్య సమస్యలు దరిచేరవు.

White Frame Corner
White Frame Corner

అయితే అందరూ వాకింగ్ అంటే చాలా సింపుల్ గా సరదాగా నడిచేస్తూ ఉంటారు.

White Frame Corner
White Frame Corner

అలా చేయడం వల్ల మీకు ఎలాంటి ఉపయోగం ఉండదు.

White Frame Corner
White Frame Corner

స్పీడ్ వాకింగ్ చేయడం వల్ల పలు రకాల ప్రయోజనాలు ఉంటాయి.

White Frame Corner
White Frame Corner

అంతేకాకుండా స్పీడ్ వాక్ వల్ల గుండె ఆరోగ్యం కూడా మెరుగవుతుంది.

White Frame Corner
White Frame Corner

ఏదో అలా కాసేపు తిరిగేసి వద్దాం అనే ఆలోచనను మానుకోండి.

White Frame Corner
White Frame Corner

వెళ్లి సీరియస్ గా ఒక అరగంట పాటు స్పీడ్ వాకింగ్ చేయండి.

White Frame Corner
White Frame Corner

అలాగే మంచి నీళ్లు తాగడం మర్చిపోవద్దు. ఎంత ఎక్కువ తాగితే అంత ఆరోగ్యం.

White Frame Corner
White Frame Corner

గమనిక: ఇది కేవలం అవగాహన కోసం చెప్పిన సమాచారం మాత్రమే. శారీరక ఇబ్బందులు, మోకాళ్ల నొప్పులు ఉన్న వాళ్లు వాకింగ్ చేయాలంటే వైద్యుల సలహా తీసుకోవాలి.