ఏం తినాలో కాదు..  ఎలా తినాలో తెలుసుకోండి? ఈ తప్పులు చేయొద్దు

iDreampost.Com

మీరు ఎంత ఆరోగ్యంగా ఉన్నారు అనే విషయాన్ని మీరు  మోషన్ కి వెళ్లే విధానాన్ని బట్టి చెప్పచ్చు.

iDreampost.Com

అంటే మీ గట్(మలం) హెల్తీగా ఉంటే.. మీరు హెల్తీగా ఉన్నట్లే.

iDreampost.Com

అలాంటి హెల్తీ గట్ మీ సొంతం కావాలి అంటే.. ఈ సింపుల్ టిప్స్ ఫాలో అవ్వండి.

iDreampost.Com

డైట్ పేరుతో శరీరాన్ని చాలా ఇబ్బందులు పెట్టేస్తున్నారు.  ఏం తినాలో కాదు..  ఎలా తినాలో తెలుసుకోండి.

iDreampost.Com

ఫైబర్ ఎక్కువ ఉండే ఆహారం తీసుకోండి. కూరగాయలు, ఆకు కూరలు, హోల్ గ్రెయిన్స్ ఆహారంలో భాగం చేసుకోండి.

iDreampost.Com

రోజులో శరీరానికి కావాల్సినన్ని మంచినీళ్లు తాగండి. ఎంత ఎక్కువ నీళ్లు తాగితే అంత బాగా జీర్ణ వ్యవస్థ పని చేస్తుంది.

iDreampost.Com

ప్రో బయోటిక్ రిచ్ ఫుడ్ తినాలి. అంటే పాలు, పాల పదార్థాలను ఆహారంలో భాగం చేసుకోవాలి.

iDreampost.Com

ప్రాసెస్డ్ ఫుడ్స్ తినడం తగ్గించండి. వీలైతే పూర్తిగా మానేస్తే ఇంకా ఆరోగ్యంగా ఉంటారు.

iDreampost.Com

హెల్తీ గట్ కోసం శరీరానికి వ్యాయామం కూడా అవసరం. రోజూ తప్పకుండా ఎక్సర్ సైజ్ చేయాలి.

iDreampost.Com

కంటి నిండా నిద్రపోవడం కూడా హెల్తీ గట్ కు ఉపయోగపడుతుంది. నిద్ర బాగా పోతే.. జీర్ణ వ్యవస్థ బాగా పని చేస్తుంది.

iDreampost.Com

అధిక ఒత్తిడి కూడా మీ గట్ మీద ప్రభావం చూపుతుంది. గట్ హెల్త్ బ్యాలెన్స్డ్ గా ఉండాలి అంటే స్ట్రెస్ ని కంట్రోల్ చేసుకోండి.

iDreampost.Com

హెల్తీ గట్ వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి.

iDreampost.Com

హేల్తీ గట్.. మీ వ్యాధి నిరోధక శక్తిని ప్రభావితం చేస్తుంది.

iDreampost.Com

హేల్తీ గట్ అనేది.. మీ మెంటల్ హెల్త్ మీద కూడా ప్రభావం చూపుతుంది.

iDreampost.Com

హెల్తీ గట్.. విటమిన్ కే, బయోటిన్ అనే విటమిన్స్ ని కూడా ప్రొడ్యూస్ చేస్తుంది.

iDreampost.Com

iDreampost.Com

గమనిక :  ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం