Off-white Banner

తిప్ప తీగ ఆకు మహిళలకు ఒక వరం!

Tooltip

కరోనా తర్వాత  తిప్ప తీగ ఆకు  పేరు తెలియని వారు లేరు.

Tooltip

పల్లెల్లో విరివిగా దొరికే ఈ తిప్ప తీగ ఆకుతో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.

Tooltip

ఆయుర్వేదంలో దీన్ని ‘అమృతం’ అని పిలుస్తారు.

Tooltip

ఈ ఆకులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి.

Tooltip

తిప్పతీగ ఆకులను పౌడర్‌గా తింటే చాలా ఇన్ఫెక్షన్ల నుంచి బయటపడొచ్చు.

Tooltip

తిప్ప తీగలో యాంటీ బాక్టీరియల్‌, యాంటీ వైరల్‌ లక్షణాలు ఉంటాయి.

Tooltip

ఈ తిప్ప తీగ వృద్ధాప్య ఛాయల్ని నివారించడంలో సహాయపడుతుంది.

Tooltip

అలాగే రక్తంలో షుగర్‌ లెవెల్స్‌ను కంట్రోల్‌లో ఉంచుతుంది.

Tooltip

తిప్ప తీగ ఆకును  పౌడర్‌లా చేసుకుని, బెల్లంతో కలిపి తింటే జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది.

Tooltip

మానసిక సమస్యలతో బాధపడేవారికి కూడా ఈ తిప్ప తీగ ఆకుతో ఉపయోగం ఉంటుంది.

Tooltip

గోరువెచ్చని పాలలో తిప్పతీగ చూర్ణం కలుపుకొని తాగితే కీళ్ల నొప్పులు తగ్గుతాయి.

Tooltip

ఫేస్‌పై గ్లోయింగ్‌ తీసుకురావడంలో తిప్ప తీగ ఎంతో ఉపయోగపడుతుంది.

Tooltip

తిప్ప తీగ ఆకు పేస్ట్‌ను ఫేస్‌పై 15 నుంచి 20 నిమిషాలు ప్యాక్‌లా వేసుకుంటే.. మెరిసే చర్మం మీ సొంతం.

Tooltip

గమనిక: ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం