PCOD/PCOS ఉన్న వారు ఈ 4 ఫుడ్స్ అసలు టచ్ చేయొద్దు..

iDreampost.Com

ప్రస్తుతం చాల మంది మహిళలు PCOD/PCOS సమస్యలతో బాధపడుతున్నారు.

iDreampost.Com

ఇది మహిళలను చాలా కాలం వరకు వేధిస్తూనే ఉంటుంది.

iDreampost.Com

ఈ సమస్య నుంచి బయటపడడం కోసం నిత్యం రకరకాల  డైట్స్ ఫాలో అవుతూ ఉంటారు.

iDreampost.Com

ఈ క్రమంలో  PCOD/PCOS ఉన్న వారు అసలు తినకూడని ఆహార పదార్ధాలు కొన్ని ఉన్నాయి.

iDreampost.Com

ప్రాసెస్డ్ ఫుడ్స్:  మార్కెట్ లో లభించే రెడీ మేడ్ ఫుడ్స్ , పాకెట్స్ లభించే ఆహార పదార్ధాలను అసలు తినకూడదు.

iDreampost.Com

ఇలాంటి ఆహార పదార్దాలను తినడం వలన శరీరంలో ఇన్ఫ్లమేషన్‌ పెరిగే అవకాశం ఉంది.

iDreampost.Com

కాబట్టి వాటికి  బదులు.. డార్క్‌ చాక్లెట్‌, గుడ్లు , నట్స్, మొలకలు లాంటివి తీసుకుంటే మంచిది.

iDreampost.Com

షుగర్ ఫుడ్స్ : చెక్కర అధికంగా ఉన్న ఆహార పదార్ధాలను ఎంత మానేస్తే అంత మంచిది.

iDreampost.Com

చెక్కర్లో సగం శాతం గ్లూకోజ్ , సగం ప్రక్టోజ్ ఉంటుంది. ప్రక్టోజ్ ఎక్కువ తీసుకోవడం వలన గట్ హెల్త్ దెబ్బ తింటుంది.

iDreampost.Com

గట్ హెల్త్ బలహీన పడడం.. PCOS/PCOD ఉన్న మహిళలకు అసలు మంచిది కాదు.

iDreampost.Com

రెడ్ మీట్ : వీటిలో ప్రోటీన్స్ , శరీరానికి సరిపడా కొవ్వులు ఉన్నా కూడా.. వీటిని తీసుకోవడం మంచి కాదు.

iDreampost.Com

ఇవి శరీరంలో వాపు, ఇన్సులిన్ లక్షణాలను పెంచుతాయి.

iDreampost.Com

PCOS  ఉన్న వారు వీటిని తీసుకుంటే వాపులు ఇంకా పెరిగే  అవకాశం ఉంది.

iDreampost.Com

వీటికి బదులుగా  ఫ్రెష్ మీట్ ను తీసుకోవడం  చాలా మంచిది.

iDreampost.Com

కాబట్టి PCOS/PCOD  ఉన్న మహిళలు ఆహార పదార్ధాలలో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.

iDreampost.Com

iDreampost.Com

గమనిక :  ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం