ప్రతి వారం లానే OTT సినిమాల జాబితా తెలుసుకోడానికి మరో వారం వచ్చేసింది
మరి ఈ వారం OTT లో స్ట్రీమింగ్ కాబోతున్న సినిమాలు/ సిరీస్ లు ఏంటో చూసేద్దాం..
ఏజెంట్స్ ఆఫ్ మిస్టరీ (కొరియన్ సిరీస్) – జూన్ 18 ఔట్ స్టాండింగ్: ఏ కామెడీ రివల్యూ షన్ (ఇంగ్లీష్ సినిమా) – జూన్ 18 క్లెక్స్ అకాడమీ (పోలిష్మూవీ) – జూన్ 19 లవ్ ఈజ్ బ్లైం డ్ బ్రెజిల్ సీజన్ 4 (పోర్చుగీస్ సిరీస్) – జూన్ 19 మహారాజ్ (హిందీ చిత్రం) – జూన్ 19 అమెరికన్ స్వీట్ హార్ట్స్ (ఇంగ్లీష్ సిరీస్) – జూన్ 20
కోటా ఫ్యాక్టరీ సీజన్ 3 (హిందీ సిరీస్) – జూన్ 20గ్యాంగ్స్ ఆఫ్ గలీషియా(స్పానిష్ సిరీస్) – జూన్ 21నడికర్ తిలకం (తెలుగు డబ్బింగ్ సినిమా) – జూన్ 21ద విక్టిమ్స్ గేమ్ సీజన్ 2 (మాండరిన్ సిరీస్) – జూన్ 21ట్రిగ్గర్ వార్నిం గ్ (ఇంగ్లీష్గ్లీ మూవీ) – జూన్ 21రైజింగ్ ఇంపాక్ట్ (జపనీస్ సిరీస్) – జూన్ 22
బాక్ (తెలుగు డబ్బింగ్ మూవీ ) – జూన్ 21బ్యాడ్ కాప్ (హిందీ సిరీస్) – జూన్ 21ద బేర్ సీజన్ 3 (ఇంగ్లీష్ సిరీస్) – జూన్ 21
సీరగన్ (తమిళ సినిమా) – జూన్ 18
ఇండస్ట్రీ (హిందీ సిరీస్) – జూన్ 19
హౌస్ ఆఫ్ డ్రాగన్ సీజన్ 2 (తెలుగు డబ్బిం గ్ సిరీస్) – జూన్ 17బిగ్ బాస్ OTT(హిందీ రియాలిటీ షో) – జూన్ 21