ఈ వారం OTT లో  తెలుగు సినిమాల సందడి..  వీకెండ్ ఎంటర్టైన్మెంట్ పక్కా

iDreampost.Com

ప్రతి వారం లానే ఈ వారం కూడా OTT లో చాలా సినిమాలు వచ్చేశాయి.

iDreampost.Com

ఇక వాటిలో ఈ వారం ఏకంగా  7 తెలుగు సినిమాలు ఉండడం విశేషం.

iDreampost.Com

మరి ఆ తెలుగు సినిమాలేంటో ఎక్కడ స్ట్రీమింగ్ అవుతున్నాయో చూసేద్దాం.

iDreampost.Com

శివం భజే :  అశ్విన్ బాబు నటించిన శివం భజే మూవీ ఆగస్ట్ 1న థియేటర్ లో రిలీజ్ అయింది.

iDreampost.Com

ఇక ఇప్పుడు సడెన్ గా  ఈ సినిమా  అమెజాన్ ప్రైమ్, ఆహా లో స్ట్రీమింగ్ అవుతుంది.

iDreampost.Com

బడ్డీ :  ఆగష్టు 2న థియేటర్స్ లో రిలీజ్ అయినా ఈ సినిమా నెలలోపే OTT లో అడుగుపెట్టింది.

iDreampost.Com

ప్రముఖ OTT ప్లాట్ ఫార్మ్  నెట్ ఫ్లిక్స్ లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతుంది.

iDreampost.Com

దీపావళి :   తమిళ చిత్రం కిడా నుంచి రీమేక్ వెర్షన్ ను రూపొందించిన సినిమా ఇది

iDreampost.Com

ఈటీవీ విన్ లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతుంది. బెస్ట్ ఫ్యామిలీ వాచ్ అని చెప్పొచ్చు.

iDreampost.Com

షేడ్స్ ఆఫ్ బేబీ పింక్:  ఇదొక బెస్ట్ తెలుగు షార్ట్ ఫిల్మ్ అని చెప్పి తీరాలి.

iDreampost.Com

షార్ట్ ఫిల్మ్ నిడివి తక్కువ సమయమే ఉంటుంది కాబట్టి అసలు మిస్ చేయకుండా చూసేయండి. 

iDreampost.Com

ఈ షార్ట్ ఫిల్మ్ ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ అవుతుంది.

iDreampost.Com

పురుషోత్తముడు :  రాజ్ తరుణ్ నటించిన ఈ సినిమా థియేటర్ నుంచి డిజాస్టర్ గా నిలిచింది.

iDreampost.Com

ఇక ఇప్పుడు ఈ మూవీ  ఆహా లో స్ట్రీమింగ్ కు వచ్చేసింది. కాబట్టి వెంటనే చూసేయండి.

iDreampost.Com

ఐసీ 814 :  ది కాందహార్ హైజాక్:  రియల్ లైఫ్ ఇన్సిడెంట్ ఆధారంగా తెరకెక్కిన వెబ్ సిరీస్ ఇది

iDreampost.Com

ఈ సిరీస్ ను తప్పకుండ అందరూ చూసి తీరాల్సిందే.  ప్రస్తుతం ఈ సిరీస్  నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది.

iDreampost.Com

క్యాడెట్స్ :  ఇండియన్ ఆర్మీకి వెళ్లే జర్నీ ని ఆధారంగా తీసుకుని ఈ సిరీస్ ను రూపొందించారు.

iDreampost.Com

ఈ సిరీస్ ప్రస్తుతం   జియో సినిమా ప్లాట్ ఫార్మ్ లో స్ట్రీమింగ్ అవుతుంది.

iDreampost.Com