ఈ వారం OTTలో బెస్ట్ మూవీస్, సిరీస్ లుఇవే! మిస్ కాకండి

ఈ వారం OTT లో ఈ సినిమాలను , సిరీస్ లను అసలు మిస్ కాకండి.. అవేంటంటే !

ప్రతి వారం పదుల సంఖ్యలో సినిమాలు, సిరీస్ లు OTT లో రిలీజ్ అవుతూనే ఉన్నాయి.

కానీ వాటిలో చూడదగినవి  మాత్రం కేవలం కొన్నే ఉంటాయి.

ఈ క్రమంలో ఈ వారం కూడా చాలానే సినిమాలు, సిరీస్ లు ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడానికి రెడీ అయిపోయాయి.

మరి వాటిలో మిస్ చేయకుండా చూడాల్సిన మస్ట్ వాచ్ మూవీస్ , సిరీస్ లు ఏంటో చూసేద్దాం..

పంచాయత్ సీజన్ 3  (హిందీ సిరీస్)- మే 28  ( అమెజాన్ ప్రైమ్ )

ది ఫస్ట్ ఒమన్  (ఇంగ్లీష్ హారర్ మూవీ)- మే 30( హాట్ స్టార్ )

ఉప్పు పులి కారం (తమిళ వెబ్ సిరీస్)- మే 30  ( హాట్ స్టార్ )

స్వాతంత్య్ర వీర్ సావర్కర్ (హిందీ చిత్రం)- మే 28 ( జీ 5 )

రామన్న యూత్   (తెలుగు ) - మే 30  ( ఈటీవీ విన్ )

కీచురాళ్ళు  ( తెలుగు ) - మే 30  ( ఈటీవీ విన్ )

ధూమమ్  ( తెలుగు) - మే 31  (యూట్యూబ్) 

 శ్రీరంగ నీతులు  (తెలుగు) - మే 30  (యూట్యూబ్ )

ఈ వీకెండ్ ఈ సినిమాలను చూసి ఎంచక్కా ఎంజాయ్ చేసేయండి.