ఈ చెట్టు ఔషధాల గనితో సమానం! తింటే అన్నీ రోగాలు అవుట్!

పువ్వులతో కూడా కూరలు వండుతూ ఉంటారు. వాటిల్లో ఒకటి రేల

తెలంగాణలో ఈ పువ్వులతో వంటలు చేసుకుని తింటుంటారు.

ఈ రేల పువ్వులు చెట్టుకు గుత్తులు గుత్తులుగా పూస్తుంటాయి

పసుపు రంగులో పూసి..  భలే ఆకర్షణీయంగా ఉంటాయి

రేల పువ్వలే కాదు.. కాయలు, బెరడు, వేరు కూడా ఔషధాలుగా పనిచేస్తుంటాయి.

రేల పువ్వులతో కూరలు, పచ్చడి వేసి చేస్తుంటారు. ఇందులో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయట

రేల పువ్వులను  చర్మ సౌందర్యానికి వినియోగిస్తారు.

రోగ నిరోధక శక్తిని పెంచే శక్తి రేల పూలకు ఉంటుందట.

రేల పూల కూరను తినడం వల్ల మలబద్ధకం పోతుంది. 

చర్మ వ్యాధుల నివారణకు ఈ రేల పూలు ఎంతో సహాయపడతాయట.

ఇక రేల ఆకులు తామర, గజ్జి, అరికాళ్లు, అర మంటలను తొలగిస్తాయి. 

వీటి కాయల నుండి తీసిన గుజ్జును పిల్లల విరేచనం సాఫీగా అయ్యేందుకు వాడుతారట

ఇక వేరు జ్వరాలను తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తుందట. 

కీళ్ల నొప్పులు, వాపులకు తగ్గించడంలో రేల ఉపయోగపడుతుంది. 

మధుమేహాన్ని నియంత్రిస్తుందట రేల పూల చెట్టు బెరడు

గమనిక :  ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం