వర్షాకాలంలో ఈ చిన్న పొరపాటు.. ప్రాణాంతకం కావచ్చు జాగ్రత్త..!

Pink Blob

ఇన్ని రోజులు ఎండలతో బాగా ఇబ్బంది పడ్డారు.

Pink Blob

కానీ, ఇప్పుడు నైరుతి రుతుపవనాలు కూడా వచ్చేస్తున్నాయి. వానలు మొదలైపోయాయి.

Pink Blob

ఎండాకాలమే కాదు.. వర్షాకాలంలో కూడా ఆరోగ్యానికి సంబంధించి జాగ్రత్తలు తీసుకోవాల్సిందే.

Pink Blob

అసలు వర్షాకాలంలోనే ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి.

Pink Blob

ఎందుకంటే వర్షాకాలంలో చిన్న పొరపాటు కూడా ప్రాణాంతకంగా మారచ్చు.

Pink Blob

చిన్నపిల్లలు, వృద్ధులు, గర్భిణీలు వర్షాకాలం జాగ్రత్తగా ఉండాలి.

Pink Blob

వర్షాలు విస్తారంగా పడుతున్నప్పుడు మంచినీటిని కాచి చల్లార్చి మాత్రమే తాగాలి.

Pink Blob

అందుకు ప్రధాన కారణం కలుషిత తాగునీరు, కలుషిత ఆహారం తీసుకోవడమే.

Pink Blob

మీరు ఎప్పుడూ వేడి ఆహారమే తినాలి. చల్లటిది, మిగిలిపోయిన ఆహారం తినకూడదు.

Pink Blob

వర్షాకాలంలో ఎక్కువగా వాంతులు, విరేచనాలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

Pink Blob

అలాగే వర్షంలో తడవకుండా ఉంటే మంచిది.

Pink Blob

వర్షంలో తడవడం వల్ల త్వరగా జలుబు చేస్తుంది.

Pink Blob

ఒకసారి జలుబు వస్తే వారం రోజులు ఆరోగ్యం పాడవుతుంది.

Pink Blob

వర్షాకాలం అని ఎక్కువగా వేడి వేడి ఆయిల్ వస్తువులు కూడా తినకండి ఆరోగ్యం పాడవుతుంది.

గమనిక: ఇది కేవలం అవగాహనం కోసం.. అలర్ట్ చేస్తూ ఇచ్చిన సూచనలు మాత్రమే.