ఈ వేరు చూర్ణం దీర్ఘకాలిక రోగాలకు చెక్ పెడుతుంది!

Thick Brush Stroke

ప్రకృతిలో మన చుట్టూ ఎన్నో రకాల ఔషద మొక్కలు ఉన్నాయి. అందులో ఒకటి అతి మధురం

Thick Brush Stroke

అతి మధురం మొక్క వేరుని ఆయుర్వేదంలో ఎక్కువగా ఉపయోగిస్తారు.

Thick Brush Stroke

ఈ మొక్క 1.5 మీటర్ల వరకు పెరుగుతుంది. ఈ మొక్క తీపిగా ఉంటుంది.. అందుకే అతి మధురం అని పేరు వచ్చింది.

Thick Brush Stroke

అతి మధురం మొక్కలో ఎన్నో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి.

Thick Brush Stroke

ఈ చూర్ణం తీసుకోవడం వల్ల కడుపులో పుండ్లు, హైపర్ ఎసిడిటి వంటి సమస్యలు తగ్గిస్తుంది.

Thick Brush Stroke

విరోచనాలు సాఫీగా అయ్యేటా చేస్తుంది. దగ్గును తగ్గిస్తుంది.

Thick Brush Stroke

అతి మధురం చూర్ణాన్ని ఒకటి లేదా రెండు గ్రాముల మోతాదులో పాలతో లేదా తేనెతో కలిపి తీసుకోవాలి.

Thick Brush Stroke

అతి మధురం వేర్లను పాలు, కుంకుమ పువ్వుతో కలిపి పేస్ట్ లా చేసుకొని తలకు పట్టిస్తే.. జుట్లు రాలే సమస్య, చుంద్ర సమస్య తగ్గుతాయి.

Thick Brush Stroke

గొంతు నొప్పి, కఫం తొలగిపోకుండా దగ్గు వస్తు ఉంటే ఈ చూర్ణం తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

Thick Brush Stroke

అతి మధురం వేరు చూర్ణం గోరు వెచ్చగా కాచుకొని తాగితే కీళ్ల నొప్పులు తగ్గుతాయి.

Thick Brush Stroke

మలబద్దకం సమస్యలకు చెక్ పెడుతుంది

Thick Brush Stroke

ఈ వేరు చూర్ణం తాగడం వల్ల మతి మరుపు తగ్గి జ్ఞాపకశక్తి, ఏకాగ్రత పెరిగేలా చేస్తుంది.

Thick Brush Stroke

గమనిక : ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం