Tooltip

 పొలాలో గట్లపై పెరిగే  ఈ మొక్క..  అనేక రోగాల నివారిణీ

ఆకుకూరలు ఆరోగ్యానికి శ్రేయస్కరం.. తెలిసి కూడా ఎవైడ్ చేస్తుంటాం

ఆకుకూరల్లో కూడా చాలా రకాలున్నాయి. వాటిల్లో ఒకటి తెల్ల గలిజేరు. 

పొలాల గట్లపై పెరిగే ఈ మొక్క గురించి పెద్దగా ఎవరికి తెలియదు

కానీ ఉపయోగాలు చాలా మెండుగా ఉన్నాయి.

తెలంగాణ వాసులకు ఈ ఆకును కొత్తగా పరిచయం చేయనక్కర్లేదు.. 

వీటితో పప్పు, కూరగా వండుకుని తింటారు. ఏపీలో కాస్త తక్కువనే చెప్పొచ్చు. 

ఈ ఆకులో ఉన్న ప్రయోజనాలు తెలిస్తే..  అస్సలు వదిలిపెట్టరు 

తెల్ల గలిజేరు ఆకులను నీటిలో మరగించి తాగితే కిడ్నీ , మూత్ర నాళ సమస్యలు తగ్గుతాయి.

ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి.

విటమిన్ సి, డి పుష్కలంగా ఉంటుంది.

ఆ ఆకులను వంటలో  భాగం చేసుకోవడం వల్ల కంటి సమస్యలు తగ్గుతాయి. 

కామెర్లు, మధుమేహం, వరిబీజం, శ్వాస సంబంధిత రోగాలను దరి చేరనియదు 

రక్తాన్ని శుద్ది చేస్తుంది. మహిళలకు పీరియడ్స్ సమయంలో ఉండే సమస్యలను తగ్గిస్తుంది. 

పాండు రోగం, వాతం, కఫం, ఉబ్బసం వంటివి తగ్గుతాయి.

రే చీకటి, కుష్టు వ్యాధి వంటివి కూడా నయం చేసే గుణం ఈ ఆకులకు ఉంది

గమనిక : ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం