మహిళల్లో వైట్ డిశ్చార్జ్ తొలగించి.. సంతానానికి తోడ్పడుతుంది ఈ మొక్క

ప్రకృతి ప్రసాదించిన మొక్కల్లో అరుదైనది  కుందేటి కొమ్ము

ఆయుర్వేదంలో ఈ మొక్కను బాగా వినియోగిస్తారు.

కుందేటి కొమ్మును కూర, పచ్చడి చేసుకుని తింటుంటారు

వర్షాకాలంలో గట్లమీద,  లభిస్తుంటాయి.

కుందేటి కొమ్ముల వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి.

ఆయుర్వేదంలో కడుపు, ప్రేగుల్లో ఏర్పడే పుండ్లను తగ్గించేందుకు దీన్ని రసాన్ని తాగిస్తారు

మధు మేహ వ్యాధిని నివారణకు బాగా పనిచేస్తుంది.

ఊబకాయాన్ని తగ్గించడంలో కుందేటి కొమ్ము ఉపయోగపడుతుంది

ఆకలి బాగా వేయడానికి సహకరిస్తుంది.

అజీర్తి సమస్యలను తగ్గించి, జీర్ణ సంబంధిత సమస్యలను అరికడుతుంది

అలాగే స్త్రీలల్లో మూత్ర సంబంధిత సమస్యలను నివారిస్తుందట

తలనొప్పి ఉన్న వాళ్లకు దీన్ని రసం తీసి, మిరియాలతో కలుపుకుని తాగితే తగ్గుతుందట

మహిళల్లో ఉండే వైట్ డిశ్చార్జ్ సమస్యను తగ్గిస్తుంది.

గమనిక :  ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం