గుండె, కాలేయం, కిడ్నీలను 70 ఏళ్ల పాటు ఆరోగ్యంగా ఉండే సంజీవని ఈ మొక్క

నేటి కాలంలో ఆస్పత్రి ఖర్చులు సామాన్యులను భయంతో ఉలిక్కిపడేలా చేస్తున్నాయి.

సామాన్యులు తీవ్రమైన అనారోగ్య సమస్యతో ఆస్పత్రి పాలైతే అప్పులు చేయాల్సిన పరిస్థితి.

వీటిల్లో కొన్నింటికి ఆయుర్వేద చిట్కాలు బాగా పని చేస్తున్నాయి.

మన గుండె, కాలేయం, కిడ్నీలను 70 ఏళ్ల పాటు ఫిట్‌గా ఉంచే ఓ మొక్క గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

బొప్పాయి.. పొప్పడిలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి.

బొప్పాయి పండు తింటే జీర్ణ క్రియను మెరుగు పరిచి.. కడుపు సంబంధిత సమస్యలను తొలగిస్తుంది.

దీనిలో ఫైబర్‌ అధికంగా ఉండి.. మలబద్దకం సమస్యను నివారిస్తుంది.

బొప్పాయి పండు మాత్రమే కాక.. బొప్పాయి ఆకులు కూడా ఆరోగ్య ప్రదాయణిగా పని చేస్తాయి.

బొప్పాయి ఆకుల్లో ఉండే యాంటీ ట్యూమర్‌ గుణాలు క్యాన్సర్‌ నివారణలో సహయపడుతుంది.

ఇది కణితులను నివారించి.. క్యాన్సర్‌ బారిన పడకుండా కాపాడుతుంది.

అంతేకాక బొప్పాయి ఆకుల రసంలో ఉండే పొపైన్‌ అనే ఎంజైమ్‌.. కడుపు సమస్యలను నయం చేస్తుంది.

బొప్పాయి ఆకుల రసం గుండె, కాలేయం, కిడ్నీల ఆరోగ్యానికి మంచి ఔషధం అంటున్నారు వైద్య నిపుణులు.

దీన్ని తాగితే ప్లేట్‌లెట్‌ కౌంట్‌, ఎర్ర రక్త కణాల సంఖ్య వేగంగా పెరుగుతుంది.

ఈ రసం గర్భాశయ, రొమ్ము, ప్రొస్టేట్‌, ఊపరితిత్తుల క్యాన్సర్‌ నివారణలో సహాయపడుతుంది.

ఈకపం మలబద్దకానికి మంచి ఔషధంగా పని చేస్తుంది. దీన్ని బేది మందు అని కూడా అంటారు.

గమనిక : ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం