రోడ్డు పక్కన కనిపించే ఈ మొక్క.. మోకాళ్ల నొప్పికి దివ్యౌషధం!

మన చుట్టూ ఉండే ప్రదేశాల్లో అనేక రకాల మొక్కలు పెరుగుతుంటాయి.

అలానే పరిసరాల్లో కనిపించే చాలా మొక్కలు మనకు ఎంతో ఉపయోగపడతాయి.

కొన్నిటిని చూస్తే..పిచ్చి మొక్కల మాదిరిగా మనకు అనిపిస్తుంటాయి.

అలానే పిచ్చిమొక్కగా కనిపించే వాటిల్లో తలంబ్రాల మొక్క ఒకటి

ఈ మొక్కను లంబాడీ చెట్టు, గాజుకంప అని కూడా పిలుస్తుంటారు.

తలంబ్రాల మొక్క ద్వారా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

రోడ్డు పక్కన, పొలాల గట్లపైనే ఎక్కడపడితే  అక్కడ ఈ మొక్క లభిస్తుంది

చర్మ సమస్యలను తగ్గించడంలో మంచిగా సాయపడుతుంది

గజ్జి,తామర వంటి సమస్యల చికిత్స కోసం ఆయుర్వేదంలో ఉపయోగిస్తారు.

ఆకులను ఎండబెట్టి పొగవేస్తే దోమలు సమస్య పరిష్కారం అవుతుంది.

మోకాళ్ల, కీళ్ల నొప్పులు, వెన్ను నొప్పి వంటి వాటికి ఉపశమనం కలిగిస్తుంది.

అయితే ఈ మొక్కను ఉపయోగించే ముందు ఆయుర్వేద నిపుణులను సంప్రదించడం ఉత్తమం

గమనిక :  ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం