గట్లపై గుబురుగా పెరిగే ఈ కాయ అంటే క్యాన్సర్ కే భయం!

Tooltip

చిక్కుడు జాతికి చెందిన కాయ తమ్మకాయ/ తంబకాయ

Tooltip

దీన్ని  చెమ్మ చిక్కుడు, స్వార్డ్ బీన్స్, అడవి తమ్మ అని కూడా పిలుస్తుంటారు. 

Tooltip

లేతగా ఉన్నప్పుడు మాత్రమే వీటిని కోసి వండుకుంటారు లేదా గింజలతో వంట చేస్తారు

Tooltip

ఈ తంబకాయతో అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి

Tooltip

ఇందులో విటమిన్ సితో పాటు ప్రోటీన్లు, కార్బొహైడ్రేట్స్, ఫైబర్, కాల్షియం ఉంటాయి

Tooltip

పూర్వం ఈ చెమ్మ కాయ విత్తనాలను విషం విరుగుడుకు వినియోగించారు

Tooltip

ఈ తమ్మకాయ క్యాన్సర్ కణాలను తొలగిస్తుంది. రొమ్ము క్యాన్సర్‌ను నివారిస్తుంది.

Tooltip

చర్మం నిగనిగలాడుతూ ఉంటుంది.

Tooltip

పార్కిసన్ వంటి వ్యాధులను తగ్గిస్తుంది.

Tooltip

ఇమ్యూనిటీని బలపరుస్తుంది

Tooltip

కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో తమ్మకాయ ఎంతో సహాయపడుతుంది.

Tooltip

గమనిక : ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం