గట్లపై గుబురుగా పెరిగే
ఈ కాయ అంటే
క్యాన్సర్ కే భయం!
Tooltip
చిక్కుడు జాతికి చెందిన కాయ తమ్మకాయ/ తంబకాయ
Tooltip
దీన్ని చెమ్మ చిక్కుడు, స్వార్డ్ బీన్స్, అడవి తమ్మ అని కూడా పిలుస్తుంటారు.
Tooltip
లేతగా ఉన్నప్పుడు మాత్రమే వీటిని కోసి వండుకుంటారు లేదా గింజలతో వంట చేస్తారు
Tooltip
ఈ తంబకాయతో అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి
Tooltip
ఇందులో విటమిన్ సితో పాటు ప్రోటీన్లు, కార్బొహైడ్రేట్స్, ఫైబర్, కాల్షియం ఉంటాయి
Tooltip
పూర్వం ఈ చెమ్మ కాయ విత్తనాలను విషం విరుగుడుకు వినియోగించారు
Tooltip
ఈ తమ్మకాయ క్యాన్సర్ కణాలను తొలగిస్తుంది. రొమ్ము క్యాన్సర్‌ను నివారిస్తుంది.
Tooltip
చర్మం నిగనిగలాడుతూ ఉంటుంది.
Tooltip
పార్కిసన్ వంటి వ్యాధులను తగ్గిస్తుంది.
Tooltip
ఇమ్యూనిటీని బలపరుస్తుంది
Tooltip
కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో తమ్మకాయ ఎంతో సహాయపడుతుంది.
Tooltip
గమనిక : ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం