సింకు, చెత్త సమస్యలకి చెక్ పెట్టే మెషిన్.. కిచెన్‌లో ఉండాల్సిందే!

iDreampost.Com

కిచెన్ సింకులో అంట్లు తోమేటప్పుడు అన్నం మెతుకులు, కూరలో మిరపకాయలు వంటివి సింకు రంధ్రం దగ్గర అడ్డుపడతాయి.

iDreampost.Com

అవి పొరపాటున సింకు పైపులోకి వెళ్తే బ్లాక్ ఏర్పడి నీళ్లు వెళ్లవు. దీంతో సింకు నిండిపోతుంది.

iDreampost.Com

అంతేకాదు భోజనం తర్వాత మిగిలిన వ్యర్ధ పదార్థాల కోసం, ఇతర వ్యర్థాల కోసం చెత్త బుట్టను మెయింటెయిన్ చేయాల్సి ఉంటుంది.

iDreampost.Com

ఆ బుట్ట నిండే వరకూ కూడా ఆ దుర్వాసనను పీల్చాల్సి ఉంటుంది.

iDreampost.Com

సింకు సమస్యలకు, వ్యర్థాల సమస్యకు చెక్ పెట్టేందుకు ఒక మెషిన్ అందుబాటులో ఉంది.

iDreampost.Com

ఇందులో తిన్న తర్వాత మిగిలిన వ్యర్థాలను వేసేస్తే అది పిప్పి చేసి నీళ్లలో కలిపేస్తుంది.

iDreampost.Com

పాత సింకు కప్లింగ్ ని తీసేసి  ఆ ప్లేస్ లో ఈ మెషిన్ ని అమర్చుకోవాలి.

iDreampost.Com

దీన్ని అమర్చిన తర్వాత సింకు రంధ్రంలో ఫుడ్ వేస్ట్ పడినా, ఆఖరికి మాంసం దుమ్ములు వంటివి పడినా కూడా లోపల క్రష్ అయిపోతాయి.

iDreampost.Com

దీని వల్ల సింకు పైపులు బ్లాక్ అవుతాయన్న టెన్షన్ ఉండదు.

iDreampost.Com

అలానే వంటగదిలో చెత్త బుట్టలో ఫుడ్ వ్యర్థాలను పడేసేవరకూ ఉంచాల్సిన పని ఉండదు.

iDreampost.Com

ఎప్పటి వ్యర్థాలు అప్పుడే కిచెన్ సింకులోంచి పంపించేయవచ్చు.

iDreampost.Com

దీని వల్ల చెత్త పేరుకుపోయే సమస్యను తగ్గించి పర్యావరణానికి మేలు చేసిన వారు అవుతారు.

iDreampost.Com

అలానే చెత్త కోసం ఖర్చు చేసే డబ్బులు కూడా ఆదా అవుతాయి.   

iDreampost.Com