మనకు దగ్గర్లో దొరికే ఈ ఆకు తెలుసా.. ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో!

మన పరిసర ప్రాంతాల్లో అనేక రకాల మొక్కలు, చెట్టు పెరుగుతుంటాయి.

కొన్ని రకలా మొక్కల ఆకులు ఆరోగ్యంగా ఉండేందుకు సాయపడతాయి.

అలానే చాలా ఆకులు పలు వ్యాధులకు ఔషధాలుగా పని చేస్తాయని ఆయుర్వేద నిపుణలు చెబుతుంటారు.

అలానే గుంటగలగర అనే ఆకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలిస్తుందని నిపుణులు చెబుతున్నారు

చర్మ సమస్యలకు చక్కని మందుగా గుంటగలగర ఆకు పని చేస్తుంది.

ఈఆకులను మొత్తగా నూరి..ఆ ముద్దను దద్దుర్లు, గాయాల వంటివి నయమవుతాయి.

గంట తరువాత  స్నానం చేస్తే క్రమంగా అవి సమసిపోతాయని నిపుణులు చెబుతున్నారు.

అలానే జుట్టుకు సంబంధించిన సమస్యల నివారణకు కూడా ఈ ఆకులు  సాయపడుతుంది

ఈ ఆకుల ద్వారా  జుట్టు రాలిపోవడం తగ్గుతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.

అలానే ఇతర ఆరోగ్య సమస్యలను నయం చేయడంలో ఈ ఆకు కీలక పాత్ర పోషిస్తుంది

పై సమాచారం కొందరు ఆయుర్వేద నిపుణులు చెప్పిన విషయాల మేరకు ఇవ్వడం జరిగింది

గమనిక :  ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం