Off-white Banner

చేలల్లో దొరికే ఈ ఆకు పిచ్చి మొక్క అని పీకేస్తే.. మీకే నష్టం

Tooltip

ఆకుకూరల్లో కింగ్ అండ్ క్వీన్ ఎవరంటే తోటకూర

Tooltip

అయితే తోటకూరలో కూడా పలు రకాలు ఉన్నాయి.

Tooltip

తోట కూర, ఎర్ర తోటకూరతో పాటు కోయ తోటకూర కూడా ఒకటి

Tooltip

కోయ తోటకూరను పెంచడం చాలా సులువు.

Tooltip

చేలల్లో, పొలాల్లో, ఇంట్లో పెరట్లో  కూడా ఊరికనే పెరిగేస్తోంది

Tooltip

ఈ కోయ తోటకూర ఆకులు చాలా చిన్నవిగా ఉంటాయి. కానీ రుచిలో అమోఘం

Tooltip

ఈ ఆకుకూరతో పులుసు చేసుకుని తింటే భలే రుచిగా ఉంటుంది

Tooltip

ఇందులో అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి

Tooltip

ప్రోటీన్, ఫైబర్ పుష్కలంగా ఉంటుంది ఈ ఆకుకూరలో

Tooltip

బరువు తగ్గేందుకు సహకరిస్తుంది. షుగర్ వ్యాధిని కంట్రోల్ చేస్తుంది

Tooltip

గుండె ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది.

Tooltip

గర్భిణీ స్త్రీలకు దీన్ని ఆహారంలో భాగం చేసుకోవడం చాలా మంచిది

Tooltip

జుట్టు రాలడాన్ని నివారిస్తుంది

Tooltip

చర్మ, అంటు వ్యాధులతో పోరాడే శక్తి దీనికి ఉంది

Tooltip

రక్త హీనత తగ్గిస్తుంది. అలాగే విరిగిన ఎముకలను త్వరగా అతుక్కునేలా చేసే గుణం ఉంది

Tooltip

జీర్ణవ్యవస్థ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. దృష్టి సమస్యలను తగ్గిస్తుంది.

Tooltip

గమనిక : ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం