అనంత్ అంబానీకి ఉన్న అనారోగ్యం ఇదే! క్లియర్‌గా తెలుసుకోండి!

ప్రపంచం మొత్తం ఆశ్చర్యపోయేలా అనంత్‌ అంబానీ-రాధికా మర్చంట్‌ పెళ్లి ఎంతో వైభవంగా జరిగింది.

వారి పెళ్లి ఖర్చుతో పాటు అనంత్‌ ఆరోగ్యం గురించి కూడా సోషల్‌ మీడియాలో పలు పుకార్లు వస్తున్నాయి.

అనంత్‌ ఎక్కువ కాలం బతకడంటూ కొంతమంది అర్థంలేని కామెంట్స్‌  చేస్తున్నారు.

అసలు అనంత్‌ అంబానీకి ఉన్న అనారోగ్య సమస్య ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

 అనంత్‌ చాలా లావుగా ఉంటాడు, కానీ, కొన్ని సార్లు చాలా సన్నబడి ఎంతో అందంగా కనిపిస్తాడు.

ఇలా బరువు పెరగడం, తగ్గడమే అతనికున్న ప్రధాన ఆరోగ్య సమస్య

ముఖేష్‌ అంబానీ-నీతా అంబానీ ముద్దుల బిడ్డగా పెరిగిన అనంత్‌ అంబానీకి ఆస్తమా ఉంది.

 ఈ ఆస్తమా సమస్య వల్ల అతని శ్వాసకోశ నాళాలు ఉబ్బతూ ఉంటాయి.

 ఈ సమస్య నుంచి బయటపడేందుకు, ఉపశమనం పొందేందుకు అతను స్టెరాయిడ్స్‌ తీసుకోవాలని వైద్యులు సూచించారు.

డాక్టర్ల సూచన మేరక స్టెరాయిడ్స్‌ వాడటం వల్ల.. అనంత్‌కు బాగా ఆకలు వేస్తుంది.

దాంతో పాటు బరువు కూడా విపరీతంగా పెరిగాడు.

 ఈ విషయాన్ని స్వయంగా అనంత్‌ తల్లి.. నీతా అంబానీనే ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.

 ప్రీ వెడ్డింగ్‌ సందర్భంగా తన అనారోగ్యం గురించి అనంత్‌ చెబుతుంటే.. తండ్రి ముఖేష్‌ అంబానీ కన్నీళ్లు పెట్టుకున్నారు.

ఎన్ని లక్షల కోట్లు ఉన్నా.. కన్న కొడుకు ఆరోగ్యం బాగాలేకుంటే.. కన్న పేగు తల్లడిల్లిపోవడం సహజమే కదా.