Tooltip

ఈ గడ్డి కడుపు ఉబ్బరం, అజీర్తి సమస్యలకు చెక్ పెడుతుంది

వాటిల్లో ఒకటి నిమ్మగడ్డి లేదా లెమన్ గ్రాస్ టీ

ఈ లెమన్ గ్రాస్‌తో ఎన్నో  ఆరోగ్య ప్రయోజనాలు

కేవలం టీగా మాత్రమే కాదు కూరల్లో, సూప్స్‌లో కూడా విరివిగా వినియోగిస్తున్నారు. 

ఇది స్మెల్ చాలా బాగుంటుంది. అందుకే పర్ఫ్యూమ్స్, రూమ్ ఫ్రెష్ నర్స్, డియోడరెంట్, సోప్స్ తయార్లీలో కూడా వాడతారు

నిమ్మగడ్డి నుండి నూనెలు కూడా తీస్తారు.

 విటమిన్లు సి, ఇ వంటి యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి.

ఊబకాయాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది లెమన్ గ్రాస్

మలేరియాతో పోరాడుతుంది

నీటిలో మరిగించి.. తలపై పోసుకుంటే... పేల సమస్య తగ్గిపోతుంది

క్యాన్సర్ ను నివారించే శక్తి లెమన్ గ్రాస్‌కు ఉంది.

కడుపు ఉబ్బరం, అజీర్ణం, మలబద్దకం వంటి సమస్యలకు చెక్ పెడుతుంది

రెగ్యులర్‌గా దీని టీ తాగడం వల్ల జలుబు, దగ్గు, జ్వరం వంటివి దరి చేరవు.

గుండె సంబంధిత సమస్యలు రాకుండా చూస్తుంది

గమనిక : ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం