Tooltip

బ్రెస్ట్‌ క్యాన్సర్‌  రాకుండా నివారించే అద్భుతం ఈ పండు!

Off-white Banner

బ్రెస్ట్‌ క్యాన్సర్‌.. మహిళలను వణికించే పదం. వారికి వచ్చే అనారోగ్య సమస్యల్లో చాలా డేంజరస్‌ ఈ బ్రెస్ట్‌ క్యాన్సర్‌

Off-white Banner

ఈ డేంజరస్‌ బ్రెస్ట్‌ క్యాన్సర్‌ను అడ్డుకోవడానికి మంచి ఆహారం తీసుకోవడం  ఒక మార్గం.

Off-white Banner

సరైన ఆహారం తింటే మన బాడీలో క్యాన్సర్‌ కారకాలు ఉత్పత్తి కాకుండా ఉంటాయి.

Off-white Banner

అలాంటి సరైన ఆహారాల్లో  పుచ్చకాయ ఒకటి.

Off-white Banner

పుచ్చకాయ తక్కువ ధరకే అందరికీ అందుబాటులో ఉండే ఫ్రూట్‌.

Off-white Banner

పుచ్చకాయ రుచిలో ఎంత బాగుంటుందో.. అందులో ఆరోగ్య ప్రయోజనాలు కూడా అదే రేంజ్‌లో ఉంటాయి.

Off-white Banner

పుచ్చకాయలో ఎక్కువ నీరు ఉంటుంది. దాంతో బాడీ డీహైడ్రెట్‌ కాదు.

Off-white Banner

ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చాలా రకాల వ్యాధులను దూరం చేస్తాయి.

Off-white Banner

ఈ యాంటీ ఆక్సిడెంట్లు కణాలను నాశనం చేసే క్రియాశీల అణువులను తొలగిస్తుంది.

Off-white Banner

దీంతో చాలా రకాల  క్యాన్సర్లు మన దరిచేరవు.

Off-white Banner

పుచ్చకాయలో విటమిన్‌-సీ రోగనిరోధక శక్తిని  పెంచుతుంది.

Off-white Banner

పుచ్చకాయలో ఉండే లైసోపీన్‌ అనే యాంటీ ఆక్సిడెంట్‌ సూర్యుడి నుంచి వచ్చే అతినీలలోహిత కిరణాల నుంచి రక్షిస్తుంది.

Off-white Banner

బాడీలోని ఫ్రీ రాడికల్స్‌ను తొలగించడం ద్వారా  రొమ్ము క్యాన్సర్‌ రాకుండా నివారిస్తుంది.

గమనిక : ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం