Tooltip

వేసవిలో  ఈ ఆహారం బెస్ట్! ఎంత ఎండ వచ్చినా మీకేమి కాదు

Thick Brush Stroke

వేసవిలో ఎండ వేడి.. వేడి గాలులు ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తుంటాయి.

Thick Brush Stroke

ఎండాకాలంలో ఆరోగ్యం రక్షించుకోవాలంటే ఈ పోషకాహారం తినాలంటున్నారు నిపుణులు.

Thick Brush Stroke

క్యాప్సికం, పాలు, గుడ్లు, ముదురు ఆకుపచ్చ కూరగాయలు తింటే సూర్యరశ్మి వల్ల చర్మం దెబ్బతినదు.

Thick Brush Stroke

నారింజలు, కివి, నిమ్మకాయలు, గ్రేప్‌ఫ్రూట్, టమోటాలు, సమ్మర్‌లో ఇన్ఫెక్షన్లు రాకుండా కాపాడుతాయి.

Thick Brush Stroke

పొద్దుతిరుగుడు విత్తనాలు, బాదం, వేరుశెనగ తినడం వల్ల శరీరంలో రోగనిరోధక వ్యవస్థ మెరుగవుతుంది.

Thick Brush Stroke

వేసవిలో కండరాల నొప్పుల ఉపశమనానికి చీజ్, పెరుగు, పాలు, గుడ్డు పచ్చసొన తీసుకోవాలంటున్నారు నిపుణులు.

Thick Brush Stroke

పొటాషియం అధికంగా ఉండే అరటిపండ్లు, బీన్స్, పప్పులు, బ్రోకలీ, అవకాడో, ద్రాక్ష తీసుకోండి.

Thick Brush Stroke

ఆరోగ్యకరమైన కండరాలు, నరాల పనితీరు కోసం డార్క్ చాక్లెట్, అవకాడో, నట్స్, సోయా, విత్తనాలు తినాలి.

Thick Brush Stroke

డీహైడ్రేషన్ ఎక్కువగా ఉంటే చెరుకు రసం తాగడం చాలా ముఖ్యం.

Thick Brush Stroke

వేసవిలో పుచ్చకాయ తింటే శరీరాన్ని చల్లబరచడంలో బాగా ఉపకరిస్తుంది.

గమనిక : ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం