ఈ ఫుడ్ తింటే పురుషుల్లో పటుత్వం పెరుగుతుంది.. వయాగ్రాతో పనే ఉండదు!

iDreampost.Com

దాంపత్య జీవితం బాగుంటేనే దంపతులు హ్యాపీగా ఉంటారు.

iDreampost.Com

ఇటీవల పురుషుల్లో సామర్థ్యం తగ్గి పడక గదిలో మెప్పించలేకపోతున్నారు.

iDreampost.Com

పడక గదిలో తలెత్తే సమస్యల వల్ల నవ దంపతులు విడాకులు తీసుకునే స్టేజ్ కి వెళ్తున్నారు.

iDreampost.Com

దాంపత్య సుఖం కోసం కొంతమంది మగాళ్లు కొన్ని రకాల మందులు వాడుతుంటారు. అందులో ఒకటి వయాగ్రా.

iDreampost.Com

వయాగ్రా వాడటం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయని వైద్యు నిపుణులు చెబుతున్నారు

iDreampost.Com

కొన్ని ఆహార పదార్ధాలు తీసుకుంటే వయగ్రాతో పనే ఉండదు.. హ్యాపీగా సంసార సుఖాన్ని పొందవొచ్చని అంటున్నారు.

iDreampost.Com

మంచి హారం, వ్యాయామం, మనశ్శాంతి ఉంటే సంసార సుఖం ఆనందంతో సాగిపోతుందని అంటున్నారు

iDreampost.Com

గుండె సమస్య, మధుమేహం ఇతర జబ్బుల వల్ల అంగస్తంభన సమస్యలు తలెత్తుతాయి

iDreampost.Com

పురుషుల్లో సామర్ధ్యం పెంచుకోవడానికి పోషక పదార్ధాలు ఇచ్చే ఆహారం తినాలని వైద్య నిపుణులు సలహా ఇస్తున్నారు

iDreampost.Com

ప్రోటీన్స్ ఎక్కువగా ఉండే బీన్స్ తినడం వల్ల పురుషుల్లో మంచి పటుత్వం పెరుగుతుంది. పడక గదిలో అదరగొడతారు.

iDreampost.Com

కొన్ని రకాల చేపలు, నత్తలు తినడం వల్ల వాటిలో ఉండే పోషక పదార్ధాలు అంగస్తంభన కలిగేలా చేస్తాయి

iDreampost.Com

వెల్లుల్లి, ఉల్లిలో ఉండే ఫైటో కెమికల్ ఎల్లిసిన్ రక్త ప్రసరణ పెంచి అంగస్తంభన కలిగేలా చేస్తాయి

iDreampost.Com

గుడ్లు, పాలు రెగ్యూలర్ గా డైట్‌లో చేర్చడం వల్ల అంగస్తంభన లోపాలను అధిగమించవొచ్చు

iDreampost.Com

అక్రోట్స్ నట్స్‌లో సెలీనియం, జింక్ పోషకాలు ఉన్నాయి. ఇవి అంగస్తంభన కలిగేలా చేస్తాయి

iDreampost.Com

గుమ్మడి గింజల్లో ఉండే ఒమేగా 3 ఆమ్లాలు, జింక్ హార్మన్లను ఉత్తేజపరుస్తాయి. అంగస్తంభన కలిగేలా చేస్తాయి.

iDreampost.Com

iDreampost.Com

గమనిక :  ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం