వయా*గ్రాతో సామర్థ్యమే కాదు.. ఆ వ్యాధులు కూడా తగ్గుతాయి!

సాధారణంగా ఒక వయసు దాటిన తర్వాత మనిషి సామర్థ్యం సన్నగిల్లుతుంది.

అలాంటి సమయంలో కొందరు సప్లిమెంట్స్ ద్వారా కోరికలు తీర్చుకుంటారు.

అలాంటి లిస్టులో ముందుగా వయా*గ్రా పేరు వినిపిస్తుంది.

ఇన్నాళ్లు అందరికీ వయా*గ్రా అంటే కేవలం సామర్థ్యం కోసమనే తెలుసు.

కానీ, వయా*గ్రా వ్యాధులను కూడా నయం చేస్తుందని పరిశోధకులు ప్రకటించారు.

ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ పరిశోధకలు వివరాల ప్రకారం వయా*గ్రాతో వాస్కులర్ డెమెన్షియా తగ్గుతుంది.

వాస్కులర్ డమెన్షియా ఎక్కువగా ఉన్న వారిలో ఇది రక్తనాళాల పనితీరును మెరుగు పరుస్తుంది.

వాస్కులర్ డెమెన్షివా అనేది జ్ఞాపకశక్తి, డెసిషన్ మేకింగ్ కి సంబంధించిన మానసిక స్థితి.

ఈ ఔషదం పెద్ద, చిన్న మెదడులో రక్త ప్రవహాన్ని మెరుగు పరుస్తుంది.

పరీక్షల ద్వారా కూడా పరిశోధకులు ఆ విషయాన్ని కన్ఫామ్ చేసుకున్నారు.

అయితే ఈ విషయంలో ఇంకా విస్తృతస్థాయిలో పరిశోధన చేయాల్సి ఉంది.

గమనిక:  ఇది అందుబాటులో ఉన్న సమాచారంతో కేవలం అవగాహన కల్పించడం కోసం ఇచ్చినది మాత్రమే. ఏదైనా సమస్యలు ఉంటే వైద్యులను సంప్రదించడం మంచిది.