Tooltip

షుగర్ కంట్రోల్ అవ్వాలంటే మామిడి ఆకులతో ఇలా చేస్తే చాలు..

Tooltip

ఈ రోజుల్లో చాలామంది డయాబెటిస్ సమస్యతో భాదపడుతున్నారు. 

Tooltip

 దీనితో ఎప్పటికప్పుడు షుగర్ ని అదుపులో ఉంచుకోవాల్సి వస్తుంది. 

Tooltip

 అయితే, షుగర్ అదుపులో ఉంచడంలో మామిడి ఆకులు  బాగా ఉపయోగపడతాయి.

Tooltip

మామిడి ఆకుల్లో ఉండే  పోషకాలు శరీరంలో ఉన్న  షుగర్ ను తగ్గిస్తాయి. 

Tooltip

దానికోసం 15 మామిడి ఆకులను తీసుకొని బాగా కడిగి 150 ఎంఎల్ నీటిలో వేసి బాగా మరిగించాలి.

Tooltip

ఆ తర్వాత ఆ కషాయాన్ని రాత్రంతా అలాగే ఉంచి..  తరువాత రోజు ఉదయం  పరగడుపునే తాగాలి.

Tooltip

ఇలా ప్రతి రోజు  చేయడం వలన  మూడు నెలల్లో అద్భుతమైన ఫలితాలు లభిస్తాయి. 

Tooltip

 ఈ కాషాయం వలన శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తి పెరుగుతుంది. 

Tooltip

మామిడి ఆకుల్లో పెక్టిన్, ఫైబర్, విటమిన్ సి ఉంటాయి.

Tooltip

అందుకే షుగర్ లెవల్స్ తగ్గడంతో పాటు కొలెస్ట్రాల్ స్థాయిలు కూడా తగ్గుతాయి. 

Tooltip

మామిడి ఆకులతో ఈ విధంగా చేయడం వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. 

Tooltip

మామిడి ఆకులు డయాబెటిస్ కు చాలా మంచిది అని ఒక పరిశోధనలో కూడా తేలింది.