ఫ్యాషన్ కోసం కొబ్బరి నూనె పెట్టు కోవట్లేదా? డేంజర్లో పడినట్లే!

ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా అంతా కొబ్బరి నూనెను అశ్రద్ధ చేస్తున్నారు.

Arrow

బలవంతంగా ఆయిల్ పెట్టినా కూడా స్నానం చేస్తుంటారు.

Arrow

అయితే ఇలా చేయడం వల్ల మీరు ఫ్యాన్ గా కనిపించ్చు.

Arrow

కానీ, కొబ్బరి నూనె వాడకపోతే మాత్రం మీ ఫ్యాషన్ కోసం ఆ జుట్టు ఉండదు.

Arrow

అవును.. కొబ్బరి నూనె వాడకపోతే చాలానే ప్రమాదాలు జరుగుతాయి.

Arrow

ముఖ్యంగా మీరు ఎంతో ఇష్టపడే ఆ జుట్టు మీకు మిగలదు.

Arrow

కొబ్బరి నూనె వల్ల జుట్టుకు తేమ లభిస్తుంది. ఆయిల్ వాడకపోతే జుట్టు డల్ గా, డ్రైగా మారిపోతుంది.

Arrow

కొబ్బరి నూనె వల్ల డాండ్రఫ్ కంట్రోల్ లో ఉంటుంది.

Arrow

మీరు ఆయిల్ వాడటం మానేస్తే.. డాండ్రఫ్ సమస్య వచ్చే ప్రమాదం ఉంటుంది.

Arrow

కొబ్బరి నూనెకు జుట్టును రిపేర్ చేసే సామర్థ్యం ఉంటుంది. స్ప్లిట్ ఎండ్స్ ని తగ్గిస్తుంది.

Arrow

కొబ్బరి నూనె వాడకపోతే జుట్టు న్యాచురల్ కలర్ కోల్పోయే ప్రమాదం కూడా ఉంటుంది.

Arrow

ఆయిల్ వల్ల జుట్టుకు ప్రొటీన్ దొరుకుతుంది.

Arrow
Arrow

మీరు కొబ్బరి నూనె వాడకపోతే.. జుట్టుకు ప్రొటీన తగ్గిపోతుంది.

Arrow

స్కాల్ప్ ఇన్ ఫెక్షన్స్ ని కూడా కొబ్బరి నూనె తగ్గిస్తుంది.

Arrow

గమనిక:  ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే. జుట్టు సంబంధిత సమస్యలు ఉంటే వైద్యులను సంప్రదించండి.

Arrow