అబ్బాయిలు మందు, సిగరెట్ మానలేకపోవడానికి కారణం వీరే!

మందు, సిగరెట్ ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం

ఇది అందరికీ తెలుసు. అయినా కొంతమంది ఈ అలవాట్లను మార్చుకోలేరు

కొంతమంది వల్ల ఈ వ్యసనాలు ఇంకా ఎక్కువ అవుతాయి

మందు, సిగరెట్స్ మానలేకపోవడానికి ప్రధాన కారణం స్నేహితులు

ఫ్రెండ్స్ తో కలిసిన ప్రతిసారి ధూమపానం, మద్యపానం చేయడం సహజం

పొరపాటున ఒక్కరు మానేసినా.. స్నేహితుల బలవంతంపై మళ్ళీ మొదలు పెట్టాల్సి ఉంటుంది

ఎక్కువ మంది స్నేహితులు ఒకే దగ్గర కలిసి ఉంటున్నారు అంటే.. వారు మందు, సిగరెట్ మానడం అసాధ్యం

స్నేహితల తరువాత ఈ లిస్ట్ లో స్థానం  భార్యలదే

చాలా మంది ఇంట్లో భార్యల పోరు కారణంగా మద్యపానం, ధూమపానం వంటి వ్యసనాలకు అలవాటు  పడుతున్నారు

లైఫ్ లో సక్సెస్ రేటు తక్కువ ఉన్న వారు కూడా ఈ వ్యసనాలు మానలేకపోతున్నారు

ఆఫీసుల్లో బాస్ ల ఒత్తిడి కారణంగా చెడు అలవాట్లకు బానిసలై  జీవితాలను నాశనం చేసుకుంటున్నారు కొంతమంది

అమ్మాయలు కారణంగా కూడా కొంతమంది ఈ అలవాట్లు చేసుకుంటున్నారు

అబ్బాయిలు మందు, సిగరెట్ మానలేకపోవడానికి కారణం వీరే!

సొసైటీలో ఫాల్స్ ప్రెస్టేజ్ కోసం కూడా మందు, సిగరెట్ అలవాట్లు చేసుకుంటున్నారు