వర్షాకాలంలో కాళ్ల పగుళ్లు సమస్య..  ఇలా చేసి చెక్ పెటొచ్చు!

iDreampost.Com

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో వానలు దంచికొడుతున్నాయి.

iDreampost.Com

ఈ వర్షాల నేపథ్యంలో అనేక రకాల వ్యాధులు, సమస్యలు వస్తుంటాయి.

iDreampost.Com

వర్షాలకాలంలో కాళ్ల పగుళ్ల సమస్యలు ఎక్కువగా వస్తాయి

iDreampost.Com

కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవడంతో కాళ్ల పగుళ్ల సమస్యల నుంచి బయటపడొచ్చు

iDreampost.Com

చాలా మంది చల్లగా ఉండే దానిపైన నడవడంతో పాదాలు తడిగా మారుతాయి.

iDreampost.Com

దీంతో కాళ్ల పగుళ్ళు, ఫంగల్ ఇన్ఫెక్షన్  సమస్యలు వస్తాయి.

iDreampost.Com

కాళ్లకు తడి తగలకుండా ఉండేందుకు తప్పకుండా  షూ ధరించాలి

iDreampost.Com

అలానే యాంటీ ఫంగల్ పౌడర్ ను కాళ్లకు రాసుకోవడం మంచిది.

iDreampost.Com

కాళ్లను ఎప్పుడూ పొడిగా ఉంచుకోవడంతో పగుళ్ల సమస్యకు చెక్ పెటొచ్చు.

iDreampost.Com

ఎప్పుడూ పాదాలను తడిలేకుండా శుభ్రంగా ఉంచుకోవడం ఉత్తమం

iDreampost.Com

పాదాలను యాంటీ సెప్టిక్ తో క్లీన్ చేసుకోవడంతో పగుళ్ల సమస్యకు చెక్ పెట్టొచ్చు.

iDreampost.Com

గోరు వెచ్చని నీళ్లలో  పాదాలను నానబెట్టి,  ఆ తరువాత శుభ్రంగా తుచుకోవాలి.

iDreampost.Com

పాదాలకు మాయిశ్చరైజ్ చేయడం ద్వారా పలు  సమస్యలను నివారించవచ్చు.

iDreampost.Com

ఈ సులభమైన చిట్కాలను పాటించి పాదాల పగుళ్ల నుండి దూరంగా ఉండండి

iDreampost.Com

iDreampost.Com

గమనిక :  ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం