భారీ వర్షాల వేళ ఈ జాగ్రత్తలు తప్పనిసరి! లేకుంటే చాలా డేంజర్

iDreampost.Com

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో వానలు దంచికొడుతున్నాయి

iDreampost.Com

భారీ వర్షాలకు కాలనీలు, బస్తీలు చెరువులను తలపిస్తున్నాయి.

iDreampost.Com

భారీ వానలు కురిసే సమయంలో ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలి

iDreampost.Com

ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉన్న ప్రాణాలకే ప్రమాదమని నిపుణలు చెబుతున్నారు.

iDreampost.Com

భారీ వర్షాల కురిసే వేళ సురక్షితంగా ఉండేందుకు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.

iDreampost.Com

వర్షాలు పడుతున్నప్పుడు  కరెంట్ స్తంభాలు, కరెంట్ లైన్లకు దూరంగా ఉండాలి.

iDreampost.Com

వర్షంలో విద్యుత్ స్తంభాలు లేదా పడిపోయిన విద్యుత్ లైన్ల దగ్గర నడవకూడదు.

iDreampost.Com

వర్షం నీటిలో నడిచేటప్పుడు రబ్బరు చెప్పులను తప్పనిసరిగా ధరించాలి.

iDreampost.Com

వానలు పడే వేళ  గోరు వెచ్చని నీటిని, ఇంట్లో వండిన ఆహారాన్ని మాత్రమే తినాలి

iDreampost.Com

భారీ వర్షాల సమయంలో బయటి నీరు, ఆహారం తినడం అస్సలు చేయరాదు.

iDreampost.Com

అలానే కూలిపోయే స్థితిలో ఉండే భవనాలకు దూరంగా ఉండాలి.

iDreampost.Com

రోడ్లపై నడిచేటప్పుడు నాలాలు ఎక్కడ ఉంటాయో తప్పనిసరిగా గమనించాలి

iDreampost.Com

ఇలాంటి జాగ్రత్తలు పాటించడం ద్వారా వర్షాలు పడే సమయంలో సురక్షితంగా ఉండొచ్చు.

iDreampost.Com