గింజలు తింటే చికెన్ తిన్నంత బలం వస్తుంది

iDreampost.Com

చికెన్ కంటే బలాన్ని ఇచ్చే శాకాహారాలు చాలా ఉన్నాయి.

iDreampost.Com

వంద గ్రాముల చికెన్ లో  27 గ్రాముల ప్రోటీన్ లభిస్తుంది.

iDreampost.Com

అయితే ఈ గింజలు  ఓ గుప్పెడు తింటే చికెన్ తిన్నంత బలం వస్తుంది.

iDreampost.Com

బాదం గింజలు: వీటిలో ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి. 100 గ్రాముల బాదం గింజల్లో 23 గ్రాముల ప్రోటీన్లు ఉంటాయి. 

iDreampost.Com

వాల్ నట్స్ 100 గ్రాముల వాల్ నట్స్ లో 26 గ్రాముల ప్రోటీన్లు శరీరానికి అందుతాయి.

iDreampost.Com

రాజ్ మా గింజలు: 100 గ్రాముల రాజ్ మా గింజల్లో 25 గ్రాముల ప్రోటీన్లు లభిస్తాయి.

iDreampost.Com

జనపనార గింజలు: ఈ జనపనార గింజల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, ఫైబర్ ఎక్కువగా ఉంటాయి. 

iDreampost.Com

జనపనార గింజలు: 100 గ్రాముల జనపనార గింజల్లో 21 గ్రాముల ప్రోటీన్లు ఉంటాయి. 

iDreampost.Com

కాబూలీ శనగలు: కాబూలీ శనగలను డైలీ ఆహారంలో భాగం చేసుకున్నట్లైతే శరీరానికి ఎక్కువ మొత్తంలో ప్రోటీన్లు అందుతాయి.

iDreampost.Com

కాబూలీ శనగలు: 100 గ్రాముల కాబూలీ శనగల్లో 23 గ్రాముల ప్రొటీన్లు శరీరానికి అందుతాయి.

iDreampost.Com

గుమ్మడి గింజలు: గుమ్మడి గింజలు శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. 

iDreampost.Com

గుమ్మడి గింజలు: ఈ గుమ్మడి గింజల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ తో పాటు శరీరానికి కావాల్సిన ప్రోటీన్లు, పోషకాలు ఉన్నాయి. 

iDreampost.Com

తోటకూర గింజలు: తోటకూర గింజల్లో ప్రోటీన్లు, ఫైబర్ కంటెంట్ పుష్కలంగా ఉన్నాయి. 

iDreampost.Com

తోటకూర గింజలు: 100 గ్రాముల తోటకూర గింజల్లో 26 గ్రాముల ప్రోటీన్ లభిస్తుంది.

iDreampost.Com