Tooltip

ఈ ఆకుకూరలు తింటే మీలో లైంగిక పటుత్వం పెరగడం ఖాయం

Tooltip

ఏ డాక్టర్ వద్దకు వెళ్లినా ఆకు కూరలు తినాలని సలహా ఇస్తారు. ఆకు కూరలు తింటే ఎంతో ఆరోగ్యం

Tooltip

ఇటీవల చాలా మంది మగవాళ్లు వివిధ కారణాల వల్ల శృంగార జీవితానికి దూరమవుతూ కాపురాలు కూల్చుకుంటున్నారు

Tooltip

పడక గదిలో భాగస్వామిని సంతృప్తి పర్చడానికి వయగ్రా తీసుకుంటున్నారు. ఇది ఆరోగ్యానికి ప్రమాదం అని నిపుణులు చెబుతున్నారు

Tooltip

మనం తినే ఆహారంలో కూరగాలు, ఆకు కూరలు, పండ్లలో లైంగిక పటుత్వాం పెంచే ఎన్నో విటమిన్లు ఉన్నాయి

Tooltip

సాధారణంగా ఆకు కూరల్లో విటమిన్ ఎ, సి, ఐరన్, వాటర్ కంటెంట్ ఉంటాయి.

Tooltip

మార్కెట్ లో లభించే బచ్చలి కూర, పొన్నగంటి కూర, తోట కూర పలు ఆక కూరల్లో ఎన్నో విటమిన్లు దాగి ఉన్నాయి

Tooltip

పొన్నగంటి కూర తింటే పురుషులకు కావాల్సిన శక్తి సమకూరుతుంది. ఇందులో లైంగిక సామర్థ్యం పెంచే పోషకాలు పుష్కలంగా ఉన్నాయి.

Tooltip

మునగ ఆకు తింటే మగవారిలో వీర్య వృద్ది చెంది, శీఘ్ర స్కలనం సమస్య లేకుండా చేస్తుంది.. లైంగిక సామర్థ్యం విపరీతంగా పెరుగుతుంది.

Tooltip

అశ్వగ్రంధి కూడా శృంగార సామర్థ్యం బాగా పెంచుతుంది. దీన్ని ఆయుర్వేదంలో ఎక్కువగా వాడుతుంటారు.

Tooltip

అశ్వ గ్రంధి లైంగిక కోరిక, లిబిడో, లైంగిక పనితీరు మెరుగుపర్చుతుది. లైంగిక హార్మోన్ల స్థాయి పెంచుతుంది

Tooltip

చుక్క కూర మధుమేహాన్ని నియంత్రిస్తుంది.. లైంగిక శక్తిని పెంచడంలో ఎంతగానో ఉపయోగపడుతుంది.

Tooltip

గమనిక : ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం