Thick Brush Stroke

క్యాన్సర్ కు వంటింట్లోని ఈ వస్తువులు కారణం! మీ ఇంట్లో ఉంటే తీసేయండి!

Tooltip

నేటికాలంలో అందరిని భయపెడుతున్న వాటిల్లో క్యాన్సర్ ఒకటి.

Tooltip

అలానే రోజు రోజుకు క్యాన్సర్ కేసుల సంఖ్య బాగా పెరిగిపోతుంది.

Tooltip

అయితే ఈ క్యాన్సర్  రావడానికి అనేక రకాల కారణాలు ఉంటాయి

Tooltip

మీ వంటింట్లో ఉండే కొన్ని వస్తువులు కూడా కారణమని వైద్య నిపుణులు చెబుతున్నారు.

Tooltip

నాన్-స్టిక్ వంట సామన్లు, సైలెంట్ కిల్లర్ గా పని చేస్తుందని నిపుణులు చెబుతున్నారు

Tooltip

ఆహారం అంటుకోకుండా  ఉండేదు ఈ పాత్రలను కొన్ని హానికరమైన యాసిడ్ తో తయారు చేస్తుంటారు

Tooltip

నాన్ స్టిక్ సామాగ్రి క్యాన్సర్ రిస్క్ తో ముడిపడి ఉన్నాయని పలు పరిశోధనల్లో తేలింది.

Tooltip

అలానే ప్లాస్టిక్ కంటైనర్లు కూడా క్యాన్సర్ రావడానికి కారణమవుతున్నాయి.

Tooltip

ప్లాస్టిక్ పాత్రల్లో బిస్ఫినాల్ అనే యాసిడ్ కలిసి ఉంటుంది.

Tooltip

దీని కారణంగా హార్మోన్ల లోపాలు, రోగ నిరోధక శక్తి తగ్గడం వంటి సమస్యలు సంభవిస్తాయంట.

Tooltip

అలానే ఈ వస్తువులు క్యాన్సర్ వ్యాధికి కూడా దారి తీస్తుందని వైద్య నిపుణులు అంటున్నారు.

Tooltip

శుద్ది చేసిన చక్కెర ను వాడితే శరీరంలో క్యాన్సర్ కణాలు పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

Tooltip

ప్రాసెస్ చేసిన మాంసం ఉత్పత్తులు క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతాయి.

Tooltip

అలానే డబ్బాల్లో రెడీగా ఉన్న ఆహారం కూడా క్యాన్సర్స్ కు దారి తీసుకుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.

Tooltip

గమనిక : ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం