యూరిక్‌ యాసిడ్‌ ఎక్కువై బాధపడుతున్నారా? అయితే ఈ పండ్లతో సమస్యకు చెక్ పెట్టండి

iDreampost.Com

 చాలామంది  యూరిక్ యాసిడ్ సమస్యతో ఎక్కువగా బాధపడుతుంటారు.

iDreampost.Com

అయితే శరీరంలో ఈ  యూరిక్ యాసిడ్ స్థాయి పెరగడం ఆరోగ్యనికి అంత మంచిది కాదు.

iDreampost.Com

ఎందుకంటే శరీరంలో  యూరిక్ యాసిడ్ పెరగడం వలన ఎముకలు, కీళ్లు తీవ్రంగా దెబ్బతింటాయి.

iDreampost.Com

అలాగే చీలమండలు వాచిపోవడం, నడవలేక పోవడం, గుండె, కిడ్నీలు, ఇతర అవయవాలపై దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది.

iDreampost.Com

అందుకే శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయి పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య నిపుణలు హెచ్చరిస్తారు.

iDreampost.Com

ముఖ్యంగా ఆల్కహాల్, కొవ్వు పదార్థాలు వంటి పదార్థలకు దూరంగా ఉండాలి.

iDreampost.Com

అయితే శరీరంలో  యూరిక్ యాసిడ్ స్థాయి పెరగడంతో బాధపడుతున్నట్లయితే ఈ పండ్లను తిని ఆ సమస్యకు చెక్ పెట్టండి.

iDreampost.Com

యూరిక్ యాసిడ్ తో బాధపడుతున్న వారు విటమిన్ విటమిన్ బి12 అధికంగా ఉండే పండ్లను తినడం  మంచిది

iDreampost.Com

దీని వల్ల యూరిక్ యాసిడ్ స్థాయిలను తగ్గించి, కిడ్నీలో రాళ్లు, గౌట్ నొప్పి వచ్చే అవకాశం ఉండదు.

iDreampost.Com

అయితే అరటిపండ్లలో విటమిన్ బి12తో పాటు పొటాషియం కూడా ఎక్కువగా ఉంటుంది. ఇది యూరిక్ యాసిడ్ స్థాయిని తగ్గిస్తుంది.

iDreampost.Com

అలాగే ఆపిల్ లో కూడా విటమిన్ బి12 లభిస్తుంది. దీనిని తినడం వల్ల యూరిక్ యాసిడ్ స్థాయి పెంచకుండా ఆరోగ్యం మెరుగుపరుస్తుంది.

iDreampost.Com

దీంతో పాటు కివ్ పండ్లలో  విటమిన్ బి12 కూడా పుష్కలంగా లభిస్తుంది. ఇది యూరిక్ యాసిడ్ స్థాయిని పెంచకుండా ఉంచుతుంది.

iDreampost.Com

 పైనాపిల్ లో కూడా ఈ విటమిన్ బి12 కూడా ఉంటుంది. ఇది కూడా యూరిక్ యాసిడ్ స్థాయిలను అదుపులో ఉంచుతుంది.

iDreampost.Com

పుచ్చకాయలో కూడా విటమిన్  బి12 అధికంగా ఉంటుంది.

iDreampost.Com

దీనిని తినడం వల్ల యూరిక్ యాసిడ్ సమస్య రాకుండా ఉంచడంలో సహాయపడుతుందని చెబుతున్నారు.

iDreampost.Com

iDreampost.Com

గమనిక :  ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం