శృంగారంలో మిమ్మల్ని కింగ్ గా మార్చే పండ్లు ఇవే!

ఆకలి, నీరు, నిద్ర ఎలాగో.. శృంగారం కాదు అలానే

అయితే.., ఒక వయసు వచ్చాక లైంగిక సామర్ధ్యం తగ్గిపోవడం మొదలు అవుతుంది

35 ఏళ్ళు నిండిన మగవారికి ఈ సమస్య అధికం

అయితే.., లైంగిక సామర్ధ్యం పెంచుకోవడానికి జీవనశైలిలో మార్పు  ముఖ్యం

మద్యం, ధూమపానం వంటి వాటిని పూర్తిగా వదిలేయాలి

వ్యాయామాలు చాలా ముఖ్యం  

ఇక కొన్ని  పండ్లు తినడం వల్ల కూడా లైంగిక సామర్ధ్యాన్ని పెంచుకోవచ్చు  

శృంగార సామర్థ్యాన్ని పెంచుకోడానికి  పుచ్చ కాయ తినడం మంచిది

అరటి పండ్లు కూడా  ఈ విషయంలో బాగా పని చేస్తాయి

ద్రాక్ష  ఉండే  యాంటీ ఆక్సిడెంట్లు రక్త ప్రసరణ పెంచి లైంగిక సామర్ధ్యాన్ని పెంచుతాయి  

అంజీర పండ్లు కూడా ఈ విషయంలో బాగా పని చేస్తాయి

ఇక  బాదం, ఖర్జూరం గురించి  ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు

ఈ పండ్లుతో పాటు మంచి ఆహారపు అలవాట్లు ఉంటే ఫలితం ఉంటుంది

గమనిక :  ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం