Off-white Banner

బానపొట్టనైనా కరిగించేస్తాయి ఈ ఫ్రూట్స్

Off-white Banner

మనసాలా దినుసుగా వాడే  పండ్లు పిప్పళ్లు. మిరియాల జాతికి చెందివి.

Off-white Banner

ఇవి పొడుగగా, నల్లగా ఉంటాయి. వీటికీ కూడా మిరియాల లాగే చాలా ఘాటు ఎక్కువ.

Off-white Banner

ఇది ఈ కాలం తరానికి తెలియని ఫ్రూట్. గతంలో వీటిని తాత ముత్తాతలు తరం వాళ్లకు బాగా తెలుసు

Off-white Banner

ఇందులో ఎన్నో ప్రయోజనాలున్నాయి. బాన పెట్టను ఇట్టే కరిగించే శక్తి వీటికి ఉంది

Off-white Banner

పిప్పళ్లను పొడి చేసి గోరు వెచ్చని నీళ్లు, తెనేతో కలుపుకుని ఉదయం, రాత్రి తాగితే కొవ్వు కగురుతుంది

Off-white Banner

బాగా బరువు ఉన్నామని భావించే వాళ్లు రెగ్యులర్‌గా తీసుకుంటే ఊబకాయ సమస్యలు ఉండవు.

Off-white Banner

వీటి పొడిని బెల్లంతో కలిపి   తింటే దగ్గుతో పాటు అస్తమా   మటుమాయం అవు తుంది.

Off-white Banner

నులిపురుగుల సమస్యను నివారించే శక్తి  పిప్పళ్లకు ఉంది

Off-white Banner

కీళ్ల నొప్పులు, వాపులు కూడా తగ్గుతాయి

Off-white Banner

గ్యాస్, ఉదర సంబంధిత సమస్యలు కూడా తొలగుతాయి.

Off-white Banner

ఈ పొడిని తేనేతో లేదా బెల్లంతో కలిపి తీసుకోవడం వల్ల రక్తహీనత సమస్య ఉండదు

Off-white Banner

గుండె సంబంధిత రోగాలు కూడా దరి చేరవు

Off-white Banner

చర్మంపై ఉండే ముడతలు పోతాయి. వృద్ధాప్యు ఛాయలు రావు

Off-white Banner

మధుమేహం, ఫైల్స్ సమస్యలు కూడా ఉండవు.

గమనిక : ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం